హోమ్ » వార్తలు » ఉప ఎన్నికల ఫలితాలు @ 2:25 PM

ఉప ఎన్నికల ఫలితాలు @ 2:25 PM

  • YSRCP – won 15
  • TDP –  00
  • Congress –  won 02 Seats (Narsaapuram, Ramachandrapuram)
  • TRS – won 01 Seat

అనంతపురంలో వైకాపా ఘనవిజయం – డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్  

రాయచోటి, మాచర్ల, పత్తిపాడు, పోలవరంలలో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు 

ఎమ్మిగనూరులో వైకాపా ఘన విజయం 

రాజంపేటలో 19,589 ఓట్ల ఆధిక్యంలో వైకాపా 

అనంతపురంలో వైకాపా ఘనవిజయం

తిరుపతిలో వైకాపా ముందంజ.. 10000 ఓట్ల ఆధిక్యంలో భూమన కరుణాకర్ రెడ్డి.

పోలవరంలో వైకాపా ఘనవిజయం  – 25,500 majority

రాయచోటిలో (51000 – majority) వైకాపా ఘన విజయం

పత్తిపాడులో (majority -16,600 ) వైకాపా ఘనవిజయం 

పాయకరావుపేటలో వైకాపా ఘనవిజయం

రైల్వేకోడూరులో 10000 ఆధిక్యంలో వైకాపా 

ఆళ్లగడ్డలో (majority – 37,000) వైకాపా ఘన విజయం 

ఒంగోలులో 5000 ఓట్ల ఆధిక్యంలో వైకాపా 

నెల్లూరు(loksabha)లో 200000 ఓట్ల ఆధిక్యంలో వైకాపా 

మాచర్లలో వైకాపా ఘనవిజయం

రాయదుర్గంలో వైకాపా ఘన విజయం 

రామచంద్రాపురంలో కాంగ్రెస్ గెలుపు

చదవండి :  'నారాయణ' మరణాలకు నిరసనగా చేపట్టిన బంద్ విజయవంతం

ఇదీ చదవండి!

తిరువత్తూరు

నాటి ‘తిరువత్తూరై’ నే నేటి అత్తిరాల !

*అత్తిరాల పరశురామేశ్వర ఆలయం – తమిళ పాలన *అత్తిరాలలోని పరశురామేశ్వర ఆలయం ప్రాంగణంలో గోడలపై ఏడు తమిళ శాసనాలు తంజావూరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: