హోమ్ » వార్తలు » ప్రత్యేక వార్తలు » ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల షెడ్యూలు 2015
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట కోదండ రామాలయం

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల షెడ్యూలు 2015

రేపటి నుంచి ఉత్సవాల అంకురార్పణ

కడప: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలను ఈ నెల 27వ నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటరమణ తెలిపారు.

భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సెల్‌ఫోన్లు, కెమేరాలు వెంట తీసుకెళ్లరాదని, పాదరక్షలు వేసుకుని వెళ్లరాదని సూచించారు. దర్శనం టికెట్ దేవస్థానంలో కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.

27వ తేదీ ఉదయం 4 గంటల నుంచి ప్రజలు స్వామిని దర్శించుకునే వీలు కల్పించామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 6 నుంచి 10 గంటల వరకు వాహన సేవ, అదే సమయాల్లో కూచిపూడి, రామదాసు కీర్తనలు, జాంభవతి పరిణయం, బాలనాగమ్మ, కోలాటం, రామదండు, చెక్కభజన, కత్తిసాము, కేరళ కళాకారులచే వాయిద్యం లాంటి కార్యక్రమాలుంటాయని వివరించారు.

ఏప్రిల్ 2న జరిగే కల్యాణానికి గవర్నర్, ముఖ్యమంత్రి హాజరవుతారని కలెక్టర్ తెలిపారు.

బ్రహ్మోత్సవాలలో ఉత్సవాలను తెలిపే పట్టిక:

[table id=4 /]

ఇదీ చదవండి!

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఏప్రిల్‌ 14 నుంచి ఒంటిమిట్ట కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: