ఈ రోజూ రేపూ కమలాపురం చిన్నదర్గా ఉరుసు

కమలాపురం: స్థానిక డిగ్రీకళాశాల రోడ్డులోని శ్రీహజరత్ మహబూబ్ సుబహానీ అబ్దుల్‌ఖాదర్ జిలాని గార్ల చిన్నదర్గా గంధం, ఉరుసు కార్యక్రమాలు శుక్ర, శనివారాల్లో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు సుబహానీ దర్గా కమిటి ఒక ప్రకటనలో తెలియచేసింది.

ఈ పందర్బంగా శుక్రవారం రాత్రి దస్తగిరి స్వాముల జెండా ఊరేగింపు, గంధం, మెరమణి డప్పులు, వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఊరేగించనున్నట్లు తెలిపారు. శనివారం హజరత్ దస్తగిరి స్వామి ఆస్థాన ఏ గఫారియాచే జెండా ప్రతిస్థాపన, దర్గాలో మజహర్లపై పూలచాదర్లు కప్పి చదివింపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. 15 ఆదివారం పెద్ద ఎత్తున అన్నధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.

చదవండి :  ఏఆర్‌ రెహమాన్‌ కడపకొచ్చినాడు

ఇదీ చదవండి!

పెద్ద చెప్పలి అగస్తీశ్వరాలయంలోని రేనాటి చోళుల శాసనం

కడప జిల్లాలో రేనాటి చోళులు – 1

తెలుగు భాష చరిత్రలో, ఆంధ్రదేశ చరిత్ర నందు కడప జిల్లాను పాలించిన రేనాటి చోళ రాజులకు ఒక విశిష్ట స్థానముంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: