హోమ్ » చరిత్ర » శాసనాలు » దానవులపాడు శాసనాలు

దానవులపాడు శాసనాలు

జమ్మలమడుగు తాలూకాలోని దానవులపాడులో రాములోరి గుడిలో రాతి స్తంభాల మీదున్న శాసనాలివి…

ఒక స్థంభం మీదున్న ఈ క్రింది శాసనం గుడి నిర్మాణాన్ని తెలియచేస్తోంది…

శాసన పాఠం:

1. మల్లెం కొం-

2. డు బంగారు

3. సుబయ్య శె-

4. ట్టి ప్రారంభం శే-

5. శ్న దేవాళయ

6. ము కొ[డ్కు] చెన్న

7. య్య శెట్టి

8. కట్టిచ్చడ

9. మయిన –

10. ది.

చదవండి :  తంగేడుపల్లి శాసనము

Reference: (No 113 of 1967)

మరొక రాతి స్థంభం పై నున్న శాసనం యెదుగూరు నాగిరెడ్డి అనే ఆయన పేరును మాత్రమె తెలుపుతోంది. వివరాలు అస్పష్టం..

శాసన పాఠం:

1. యెదు [గూ]o –

2. నాగిరెడ్డి

3. ౧౯౦౧ || స ||

Reference: (No 114 of 1967)

source: Inscriptions of Andhra Pradesh, Kadapa District, PartIII

ఇదీ చదవండి!

మాలెపాడు శాసనము

అరకట వేముల శాసనం

ప్రదేశము : అర్కటవేముల లేదా అరకటవేముల తాలూకా: ప్రొద్దుటూరు (కడప జిల్లా) శాసనకాలం: 9వ శతాబ్దం కావచ్చు శాసన పాఠం: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: