పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం

2008 శాసనసభ సమావేశాలలో ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోతిరెడ్డిపాడు వెడల్పు కారణంగా అవిశ్వాసం ఎదుకు కోరరాదు అంటూ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోతిరెడ్డిపాడు గురించి ఆ రోజు సభలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రొసీడింగ్స్ కడప.ఇన్ఫో  సందర్శకుల కోసం… తేదీ : 1 ఏప్రిల్ 2008   చదవండి :  క్రిమినల్ కేసుల్లో ఇరికించాలని సీబీఐ ముందుగానే నిర్ణయించుకుందని నాకు సమాచారముంది…