హోమ్ » వార్తలు » ప్రత్యేక వార్తలు » మన పోలీసుకుక్కలకు బంగారు, రజత పతకాలు
dog squad

మన పోలీసుకుక్కలకు బంగారు, రజత పతకాలు

కడప: మూడు రాష్ట్రాల పోలీసు డాగ్ స్క్వాడ్‌లకు నిర్వహించిన పోటీల్లో కడప డాగ్‌స్క్వాడ్‌లు మొదటి, రెండవ బహుమతులు దక్కించుకున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ శిక్షణ అకాడమిలో ఈ పోటీలు జరిగినాయి.

తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కుక్కలకు ఈ పోటీలు నిర్వహించారు. కడప జిల్లా కుక్కలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవడంతో బంగారు, రజత పతకం అందచేశారు. ఈ సందర్భంగా డాగ్‌స్క్వాడ్‌ భాద్యతలు చూసే రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, పీరయ్య, శివకుమార్‌లను జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ అభినందించారు.

చదవండి :  జిల్లా స్వరూపాన్ని మార్చడానికి పథకరచన చేస్తున్నారా!

ఇదీ చదవండి!

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: