హోమ్ » వార్తలు » ఈ రోజు రాచపాలెం అభినందన సభ
రాచపాలెం అభినందన సభ

ఈ రోజు రాచపాలెం అభినందన సభ

కడప: ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఈ రోజు (బుధవారం, డిసెంబరు 23) సాయంత్రం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో జనవిజ్ఞానవేదిక – సాహితీస్రవంతిల ఆధ్వర్యంలో అభినందన సభ జరగనుంది. ఈ సభలో రచయిత శశిశ్రీ, యోవేవి తెలుగు విభాగపు సమన్వయకర్త ఆచార్య వినోదిని ఉపన్యసిస్తారు.

సాయంత్రం 5 గంటల నుండి జరిగే ఈ సభకు సాహితీ అభిమానులందరూ రావాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అలవలపాటి రఘునాధరెడ్డి ఒక ప్రకటనలో తెలియచేశారు.

చదవండి :  రాతిలో తేమ (కథ) - శశిశ్రీ

ఇదీ చదవండి!

రామకృష్ణ రచనలు

19న పి రామకృష్ణ సాహితీసర్వస్వం పుస్తకావిష్కరణ

తులసీకృష్ణ, తులసి, పి రామకృష్ణ పేర్లతో సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించిన కడప జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత రామకృష్ణారెడ్డి పోసా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: