హోమ్ » ప్రసిద్ధులు » విజయానంద్ ఐఏఎస్
vijayanand
విజయానంద్

విజయానంద్ ఐఏఎస్

పేరు : విజయానంద్ కే

పుట్టిన తేదీ : 18/11/1965

వయస్సు : 48 సంవత్సరాల 4 నెలలా 7 ఏడు రోజులు (ఈ రోజుకి)

తండ్రి పేరు : నరసింహులు

విద్యార్హత : మెకానికల్ ఇంజనీరిగ్ లో ఎంటెక్ (జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం – అనంతపురం నుండి)

ఊరు : రాజుపాలెం (కడప జిల్లా)

వృత్తి : ఐఏఎస్ అధికారి (1992 బ్యాచ్)

ప్రస్తుత హోదా : మేనేజింగ్ డైరెక్టర్, ఏపి జెన్ కో

నిర్వహించిన హోదాలు :

23/03/2008 – 10/07/2009 వరకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ – ఆం.ప్ర, విద్యుత్ సరఫరా సంస్థ (AP Transco)

చదవండి :  పద్మనాభరెడ్డి ఎందుకు జడ్జి కాలేకపోయారు?

29/05/2007 – 23/03/2008 వరకు భూభారతి ప్రాజెక్టు రాష్ట్ర డైరెక్టర్

21/06/2004 – 29/05/2007 వరకు జిల్లా కలెక్టర్, నల్గొండ

15/07/2002 – 21/06/2004 వరకు జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం

01/07/1998 – 14/07/2002 వరకు జాయింట్ కలెక్టర్, రంగారెడ్డి

01/07/1996 – 01/07/1998 వరకు ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, నెల్లూరు

01/08/1994 – 01/07/1996 వరకు  తూర్పు గోదావరి, ఆదిలాబాద్ జిల్లాలలో సబ్-కల్లెక్టర్ గా పనిచేశారు

1992-1994 వరకు  ఆదిలాబాద్ జిల్లాలలో అసిస్టంట్ కల్లెక్టర్ గా పనిచేశారు

ఇదీ చదవండి!

జవహర్‌రెడ్డి

జవహర్‌రెడ్డి ఐఏఎస్

పేరు : జవహర్‌రెడ్డి కె.ఎస్ పుట్టిన తేదీ : 02/06/1964 వయస్సు : 49 సంవత్సరాల 9 నెలలా 28 రోజులు (ఈ రోజుకి) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: