హోమ్ » వార్తలు » జవివే ఆధ్వర్యంలో 30న శ్రీశ్రీ జయంతి సభ
srisri birth anniversary

జవివే ఆధ్వర్యంలో 30న శ్రీశ్రీ జయంతి సభ

ప్రొద్దుటూరు: శ్రీశ్రీ 105వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 30న (బేస్తవారం) జనవిజ్ఞానవేదిక ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో సభను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు డాక్టర్ తవ్వా సురేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియచేశారు.

స్థానిక గీతాశ్రమంలో సాయంత్రం పూట నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు పాల్గొని ప్రసంగించనున్నారు. సాహిత్యాభిమానులూ, ప్రజలూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సురేష్ పిలుపునిచ్చారు.

చదవండి :  ప్రొద్దుటూరు శాసనసభ బరిలో 13 మంది

ఇదీ చదవండి!

మురళి వూదే పాపడు

‘మురళి వూదే పాపడు’ని ఆవిష్కరించిన రమణారెడ్డి

మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని  ప్రొద్దుటూరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: