కడప జిల్లా ప్రజలు ఎలాంటివారంటే?

కడప జిల్లా ప్రజలు ఎలాంటివారో చెబుతూ ఆయా సందర్భాలలో ఈ ప్రాంతంతో అనుబంధం కలిగిన అధికారులూ, అనధికారులూ వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలివి. కడప.ఇన్ఫో దగ్గర అందుబాటులో ఉన్న కొన్ని అభిప్రాయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం….

ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ”

– అల్లసాని పెద్దన

అనురాగ, అభిమాన మూర్తులు కడప వాసులు. పర్యాటకులను, యాత్రీకులను ఎంతో ఆదరిస్తారు. ఎంతగానో సహకరిస్తారు.”

– ట్రావెర్నియర్, ఫ్రెంచి యాత్రికుడు

కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శం”

చదవండి :  జిల్లాకు మలి విడతలో మంత్రి పదవి:వాసు

–  రవిశంకర్ గురూజీ

(ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు)

కడప జిల్లా ప్రజలు స్నేహానికి, పౌరుషానికి విలువ ఇస్తారు. ఇక్కడి ప్రజలు ఎంత కఠినంగా ఉంటారో మనసు అంత మెత్తగా ఉంటుంది, స్నేహానికి ప్రాణాలైనా ఇస్తారు. ఇది వీరుల గడ్డ! “

–  కె చంద్రమౌళి, IAS

(గతంలో కడప జిల్లా కలెక్టరుగా పని చేసినారు)

I would always remember the love and affection showered by the people of the district”

చదవండి :  కరువుసీమలో నీళ్ళ చెట్లు!

– జయేష్ రంజన్,  IAS

(గతంలో కడప జిల్లా కలెక్టరుగా పనిచేసినారు)

People of Kadapa district are pure hearted, generous in nature and frank in their speech and I was most impressed by the cooperation of them.”

–  శశిభూషణ్ కుమార్,  IAS

(గతంలో కడప జిల్లా కలెక్టరుగా పనిచేసినారు)

పోలీసు అధికారులకు రాయలసీమలో ఇస్తున్న గౌరవం రాష్ట్రంలో మరెక్కడా ఇవ్వరు.రాయలసీమ ప్రజలు నమ్మితే తమ ప్రాణాలివ్వడానికైనా వెనుకాడరు.”

చదవండి :  కడప జిల్లా మండలాలు

– చంద్రశేఖరరెడ్డి

(గతంలో ప్రొద్దుటూరు డిఎస్పీగా పని చేసినారు)

ఇదీ చదవండి!

dengue death

జ్వరాలతో కడపజిల్లాలో 50 మంది మృతి?

పల్లెలను వదలని పాడు జరాలు కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం జేబులు గుల్ల చేస్తున్న ప్రయివేటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: