Kamalapuram Votes share

కమలాపురంలో ఎవరికెన్ని ఓట్లు?

కమలాపురం శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం 15 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలుచున్నారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన పోచంపల్లి రవీంద్రనాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి, తెదేపా – భాజపా ల ఉమ్మడి అభ్యర్థీ అయిన పుత్తా నరసింహారెడ్డి పై సుమారు ఐదు వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

చదవండి :  27న కడపకు చంద్రబాబు

తుదిపోరులో తలపడిన అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలు …

పి రవీంద్రనాద్ రెడ్డి  – వైకాపా – 78547

పుత్తా నరసింహారెడ్డి  – తెదేపా – 73202

ఇంజా సోమశేఖర్ రెడ్డి  – కాంగ్రెస్ – 1395

మాచుపల్లి వెంకట సుబ్బారెడ్డి – నేకాపా – 1151

పాలెంపల్లి జయసుబ్బారెడ్డి  – జెడిఎస్ – 913

జి మోహన్ బాబు – జెడియు – 321

ఎం శ్రీనివాసులరెడ్డి – ఆరేల్డీ – 285

చదవండి :  కడప జిల్లాలో ప్రధాన పార్టీల శాసనసభ అభ్యర్థులు

ఎస్ అమర్నాద్ రెడ్డి –  జైసపా – 270

నర్రెడ్డి కిశోర్ కుమార్ రెడ్డి – ఫార్వర్డ్ బ్లాక్ – 146

ఎస్  చిన్న అంకి రెడ్డి  – రాజ్యాధికార పార్టీ – 122

ఎస్ శివశంకర్ రెడ్డి –  లోక జనశక్తి – 106

ఆర్వీ నారాయణరెడ్డి – దళిత బహుజన పార్టీ – 157

పిఎన్ రామాంజులరెడ్డి – స్వతంత్ర అభ్యర్థి – 153

కొర్రపాటి ప్రవీణ్ కుమార్  – స్వతంత్ర అభ్యర్థి – 261

చదవండి :  మీ కోసం నేను రోడెక్కుతా!

ఎస్ శ్రీనివాసరెడ్డి  – స్వతంత్ర అభ్యర్థి – 208

నోటా – 567

ఇదీ చదవండి!

పెద్ద చెప్పలి అగస్తీశ్వరాలయంలోని రేనాటి చోళుల శాసనం

కడప జిల్లాలో రేనాటి చోళులు – 1

తెలుగు భాష చరిత్రలో, ఆంధ్రదేశ చరిత్ర నందు కడప జిల్లాను పాలించిన రేనాటి చోళ రాజులకు ఒక విశిష్ట స్థానముంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: