వైభవంగా గంధోత్సవం – తరలివచ్చిన సినీ ప్రముఖులు

కడప : ప్రాచీన ప్రాశస్త్యం గల కడప అమీన్‌పీర్‌(పెద్దదర్గా) దర్గా గంధోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. పక్కీర్ల మేళతాళ విన్యాసాల మధ్య ప్రస్తుత పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేనీ గంథం తెచ్చి గురువులకు సమర్పించి ప్రత్యేక పార్థనలు చేశారు.

 అంతకుముందు మలంగ్‌షాకు అనుమతిచ్చి పీరిస్థానంపై ఆసీనులను చేయించారు. ఈసందర్భంగా గురువుల దగ్గరపీఠాధిపతి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా కిక్కిరిసి పోయింది.

సినీ ప్రముఖులు రెహ్మాన్‌, అబ్బాస్‌టైర్‌వాలా, ఇంతియాజ్‌అలీ తదితర సినీ ప్రముఖులు గంధోత్సవంలో పాల్గొన్నారు. దర్గాను విద్యుత్తు వెలుగుల్లో సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, పీఠాధిపతి శిష్యులు ప్రత్యేక ప్రార్థనలు చేసి గురువుల అనుగ్రహం పొందారు.

చదవండి :  దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఈ రోజు

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

5 వ్యాఖ్యలు

  1. సద్గురు సన్నిధిలో శిష్యులుగ, పెద్దల సన్నిధిలో సేవకులుగ నిలువగలిగే అభ్యాసకులు అమృతత్వ సిద్ధిని ఈ జన్మలోనే పొందగలరు. సద్గురు సన్నిధిలో నిన్ను నీవు తెలుసుకోవడమే నీ నిజస్వరూపాన్ని చక్కగా అర్ధం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక విద్య.ఆత్మవిద్య అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. నీవు ఎంత గొప్ప చదువు చదివి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరకు మృత్యువాత పడక తప్పదుఆత్మ సాక్షాత్కారం సద్గురు సన్నిధిలో నీవు చక్కగా అర్ధంచేసుకొని, అర్ధవంతంగా, పదుగురికి ఆదర్శవంతంగా జీవించాలి. అప్పుడే మానవ జన్మ ఎత్తినందుకు సార్ధకత లభిస్తుంది. కన్న తల్లి, సద్గురు ఉన్న ఊరు, పుట్టిన దేశం రుణం తీర్చుకున్నవాళ్ళం ఔతాం.వేదాంతమంటే ముసలితనంలో నేర్చుకునే విద్య అసలే కాదు. శరీరంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనస్సు స్ధిరంగా, స్ధిమితంగా ఉంటుంది. అప్పుడే మన శరీరం ఆధ్యాత్మిక సాధనకు చక్కగా సహకరిస్తుంది. మనం తెలుసుకున్న విషయాలు హృదయసీమలో హత్తుకుని చక్కటి ఆచరణకు దోహదం చేస్తుంది. తద్వారా సత్ఫలితాలను సాధించడానికి చక్కగా సహకరిస్తుంది.ఆత్మ విషయంలో తెలుసుకోవటం, దర్శించటం ద్వైతం. ఆత్మ తానని గ్రహించటం అద్వైతం. తానైన ఆత్మయే సర్వ భూతాంతరాత్మ యనెటి ఆత్మౌపమ్య భావనిష్ట నొందుటయే కేవలాద్వైత పూర్ణ స్ధితి. ఇదియే వేదాంతసారం నిజస్ధితిని గ్రహించాలి. ముక్కుమూసు కొని అడవులలో సంవత్సరాలకొద్ది తపస్సు చేసేవారు. కాని ప్రస్తుతం సమాజంలో చాలామంది ధ్యానం, యోగం, వ్యాయామం లాంటి శరీరక, మానసిక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని, ఆచరించిదేవుడు, జీవుడు, ప్రపంచానికి మధ్య గల సంబంధాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. మానవ సేవయే మాధవ సేవ యని గ్రహించి మనిషిలో దైవాన్ని దర్శిస్తున్నారు. , గురువుద్వారా ఆత్మదర్శనం చేసుకొని నేను పాంచభౌతిక దేహమును కాదు, సాక్షాత్తు దైవ స్వరూపుడను అనే స్ధితికి రావడం నిజంగా సంతోషించదగ్గ శుభపరిణామం అని చెప్పవచ్చు. మనవంతు సాధన మనమూ చేసి, ఆత్మ బయటలేదు. అది నీతో నీలోనే తెలియబడాలి. ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మలో లీనమౌదాం. బట్టబయలు గావింపబడినవి ఆత్మ సాక్షాత్కారా దేహం నేను కాదు, మనస్సు నేను కాదు , ఇంద్రియములు నేను కాదు.దేహానికి సంబంధించి ఏది నేను కాదు.నా స్వభావము సత్ చిత్ ఆనందం. అరణ్యములు తిరగటం, కొండగుహలలో పడియుండటం అడవులపాలై తిరిగినంత మాత్రమున లాభంలేదు అవసరంలేదు. ప్రతిదినము గురువుబోధనలను వీలున్నంత సమయంలో ఆత్మ విచారణ సర్వత్ర ఆత్మానుభూతి సర్వకాలాలకు చెందిన బ్రహ్మ. భావమే నిజముక్తి సిద్ధిస్తుంది. భ్రాంతిని వదలాలి. ఇది అసలైన ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. బ్రహ్మ. భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది. B. రత్నం గారికి,
      బాలయ పల్లె  గ్రామం
    ఎస్. ఆర్ . పురం మండలం
    నెల్లూరు 

  2. మానవజన్మే చాలా గొప్పది. దాంట్లో, మానవులనేకమంది ఉన్నారు, ముముక్షుత్వం అంటే మోక్షవాంఛ కలిగి ఉండడం చాలా అరుదు. ఈ రెండూ సిద్ధించవచ్చు కానీ మహాత్ములయొక్క అనుగ్రహమూ, వారియొక్క సందర్శనము, వారి ఉపదేశము మనకు ఎలా లభిస్తాయి? ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా “జ్ఞానం” సంపాదించాలి.ప్రపంచానికీ క్షె[మంసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … కానీ ధ్యానం వగైరా సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని ..గురువు ద్వారానే అతి సులభముగా పొందగలం. పరబ్రహ్మం, ఆత్మ, పరమాత్మ వంటి మనసు అంతర్ముఖమై సమాధి స్థితిని పొందాడు.ఎన్నో అపూర్వమైన అనుభవాలు కలిగాయి. ఆ విధం గా ఎంతో పూర్వ జన్మ పుణ్య ఫలం వుంటే గాని,ఎన్నో సంవత్సరములు కఠోర సాధన చేస్తే గాని లభ్యం కాని ఆత్మ సాక్షాత్కారం కలిగింది. కేవలం చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన ఈ సకల చరాచర సృష్టిలో ఏ జీవుల మధ్యా బేధం లేదు, అన్ని జీవులు ఆ పరమాత్మ నుండి పుట్టినవే, అన్నింటి లో వ్యాప్తమై వున్న ఆత్మ అని అంటారు” అని వైపు చూసి ” ఆత్మ సాక్షాత్కారం మౌనం గా కూర్చో నీకు కావలసింది వెంటనే దక్కుతుంది” సద్గురువు యొక్క పూజ, ధ్యానము ,అర్చనలు అన్నింటి కంటే మేలైనవి. ఆనితర సాధ్యమైన ఆత్మ సాక్షాత్కారం సద్గురువు కృప వలనే సాధ్యం. అధ్యాత్మికతకు కావల్సింది అచంచల భక్తి విశ్వాసాలు, నమ్మకం మాత్రమే ! ఏ మేరకు మనలో భక్తి ప్రవృత్తులు, విశ్వాసాలు చోటు చేసుకుం టాయొ, ఆ మేరకు ని సద్గురువుఅనుగ్రహం ఆత్మ సాక్షాత్కారం అతి గా లభిస్తుంది. ఇది సత్యం.సమాధిని రెండు రకాలుగా చెప్పారు. అంటే మనసు సర్వాత్మనా లీనమై పోవటం అన్నమాట. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు కదలరు. ఒక స్థాణువులాగా, మొద్దులాగా ఉండిపోతారు. వేల సంవత్సరాలు అలాగే సమాధిలో ఉండిపోతారు మహాత్ములు. అటువంటి వాళ్ళల్లో ఎన్ని వేల సంవత్సరాలు అలా ఉండిపోయాడో మనకి తెలియదసలు. మనస్సు ప్రపంచాన్ని, వస్తువులను గుర్తిస్తోంది. మనస్సు అంతర్ముఖం కాగానే ఆత్మ సాక్షాత్కారం ఒక్కసారిగా ప్రవాహంగా వస్తుంది. దైవాన్ని పొందగలం. ఆత్మే పరమాత్మ’ అన్న సత్యం అవగతమవుతుంది. మనసుకు స్ధానం ఇంద్రియాలకు దగ్గరగా ఉండి . ఈ వెలుగు సహాయంతో ఇంద్రియాలకు మనసు ప్రకాశించుచు ప్రపంచమును చూస్తుంది. ఇంద్రియాలు మనసు శరీరం కాదు మనిషితనను తాను తెలుసుకొని అంటే ఆత్మ సాక్షాత్కారం పొంది దైవత్వం లోకి ప్రవేశించాలి. ఇదే ప్రకృతి నియమం. ఈనియమానికి విరుద్ధం గా మనిషి జీవితం సాగుతుంటే ముందు నీవు ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించు. ఆత్మ నిన్ను పరమాత్మ సాక్షాత్కారం పొందటానికి సిద్ధం చేస్తుంది. అర్హత లభించగానే, సాక్షాత్ పరమేశ్వర స్వరూపులైన సద్గురువు వారంతట .. పరిశుద్ద ఆత్మ సాక్షాత్కారం ఏర్పడినప్పుడు ఆత్మకు వెనకాతల ఉన్న భగవంతుడిని, వాడి గుణములను తలిచి, అభ్యసిస్తే ఆ భగవంతుడిపై జ్ఞానం ఏర్పడినప్పుడు భగవంతుడిపై ప్రేమ ఏర్పడటానికి ఈ స్థితిని పొందటాన్నే ఆత్మ సాక్షాత్కారమనీ , సత్యదర్శనమనీ రకరకాలుగా చెబుతారు. … సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని మానవ పరిణామ లో ఆత్మ సాక్షాత్కారం అత్యున్నతమైనదని, దీనిని … ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి తనలో తాను వెలిగి పోతుంటాడనీ, ఇదే దానికి .ఆత్మ సాక్షాత్కారమే అంతా అన్నట్లుగ మన మాటలు, చేష్టలు జరుగుతున్నాయి?’ఆత్మ సాక్షాత్కారం’ అనే భ్రమ లొ జీవిస్తున్నామా? లెదా, మనని మనమే ఇతరులతో వేరుగా గుర్తింప ఆత్మ రూపంలో వున్నాను. నిర్మల మనస్సుతో ఆత్మ సాక్షాత్కారం పొందు” చెప్పాడు ఇచ్చేయి ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము. అన్నిమతాల సారాంశం ఒక్కటే.
    మానవ జీవిత ము లో దాస్య కారకాలు కామము, స్వార్థము. కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
    మానవసేవే మాధవసేవఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి
    B. రత్నం గారికి,
    బాలయ పల్లె గ్రామం
    ఎస్. ఆర్ . పురం మండలం
    నెల్లూరు

  3. ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు. సూక్ష్మ చైతన్య..కంటికి కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది సూక్ష్మచైతన్యం ఎందెందు వెతికినా అందందే గలదు ఎలా బ్రహ్మం భావన సూక్ష్మతత్వం క్షణాన్ని ఎవరూ ఆలోచించలేదు -కొంతసమయాన్ని క్షణముగా గుర్తించినను మరో క్షణములుగా ముందుకు వెళ్లుతున్నారే గాని క్షణము తెలియక గడిచిన గత కాలమెంతో నేటికి తెలియుటలేదు సూక్ష్మదృష్టితో గాంచిన తానన్నా, జగమన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే. తానుంటేనే జగమనేది ఉంటుంది. తాను లేనపుడు జగం లేదు సూక్ష్మతత్త్వము కాబట్టి. కాళిదాసు ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి.. మన మనస్సుని ఆత్మలోనికి తిప్పితే అప్పుడు మన మనస్సు ఆత్మలో కలిసి పోతుంది.

  4. అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాం .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు

    మానవ జన్మ పొందడము సామాన్యము కాదు, మానవ జన్మ మన పూర్వ జన్మలలో చేసిన పాప పుణ్యఫలము, కాని అదే ఆ అన్ని జన్మలకీ ఫలము .మానవజన్మే చాలా గొప్పది. దాంట్లో, మానవులనేకమంది ఉన్నారు, ముముక్షుత్వం అంటే మోక్షవాంఛ కలిగి ఉండడం చాలా అరుదు. కానీ మహాత్ములయొక్కసద్గురు అనుగ్రహమూ, సద్గురు యొక్క సందర్శనము, సద్గురుఉపదేశము మనకు ఎలా లభిస్తాయి? ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా సద్గురు ను ఆశ్రయించక తప్పదు.
    ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి. ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి .. మనస్సు. ఆత్మ లో లీనమైపోయి బ్రహ్మం తెలుసుధ్యానం వగైరా సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం
    మానవ జన్మ దుర్లభమని శరీరము తొమ్మిది ద్వారములు కలిగిన ఒక పురము. అందులో ఆత్మ చైతన్యం ఉంటుంది. యోగులు ఆ ఆత్మ చైతన్యం అమృతము అంటారు. ఆత్మ తత్వమును సత్కర్మలు చేస్తూ వైరాగ్యముతో జీవించే యోగి మాత్రమే తెలుసుకోగలడు. అటువంటి యోగులకు కామము, క్రోధము, భయము, నిద్ర, లోభములు ఉండవు. యోగులు వాటిని వదిలి వేస్తారు. సంకల్పములను వదిలి కామమును జయిస్తాడు. సత్వగుణ సంపదతో నిద్రను, మోహమును జయిస్తాడు.
    నిద్రలో మనస్సులేదు

    నిద్రలో మనస్సులేదు దేహ స్మృతిలేదు. ఆ స్ధితిలోమనస్సు నీవు సూక్ష్మనిరాకార చైతన్యమై యున్నావు. తమను నిరాకారంగ భావించలేని వారలు నిరాకారముగ దైవమును ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామరూపములు లేనట్లు సర్వత్ర అంతర్లీనముగనున్న ఆత్మ లోఎరుక చైతన్యం స్ధితికి నామరూపములు లేవని తెలియాలి. నామ రూపములున్నవాడు దేవుడు కాడు. జీవుడు రూపమున్నపుడే నామము ఏర్పడును.. నామ రూపములు కేవలం జీవుడు మాత్రమే. జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను శరీరం, ప్రపంచం, ఆత్మ సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర కాదు. నేను అనగా ఆత్మ చైతన్యం నేనే సర్వాత్మనుండి ఉద్భవించి మనస్సే ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.ఆ మనస్సు మాయలో లీనమైపోయి బ్రహ్మం సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.కాబట్టి ఆత్మ తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే. చిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే ఆత్మ తెలుసుకునే మహాద్వారం. ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు ఆత్మ తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే ఒక ఆత్మ సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి ….కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు బ్రహ్మం సత్యకల్గుతుంది.

    • మాయాజగత్తులో ప్రవేశించి అజ్ఞానంతో ప్రాకృతదారపుత్ర గ్రహదులయందు భవపాశంచే కట్టబడిన మానవుణ్ణి బంధవిమోచనమును చేసి హృదయలోతుల్లో నిక్షిప్తమైన జ్ఞాననిధిని వెలికి తీసుకురాగలవారు, భౌతికమైన స్వరూపాలకు అతీతమైన దైవానుభవం కల్గించేవారు, దేవాలయమనే దేహంలో దైవత్వాన్ని దర్శింపజేసేవారు, ఆత్మను పరమాత్మలో చేర్చగలవారే నిజమైన సద్గురువులు. ‘తమసోమా జ్యోతిర్గమయా’ అజ్ఞానమనే చీకట్లును పోగొట్టి జ్ఞానమనే వెలుగులను నింపే సమర్ధుడే సద్గురువు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: