rajampeta assembly elections

రాజంపేట శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు

2014 సార్వత్రిక ఎన్నికలలో రాజంపేట శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 20 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. రాజంపేట శాసనసభ స్థానం నుండి తెదేపా మరియు భాజపాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మేడా మల్లిఖార్జున రెడ్డి గెలుపొందారు.

రాజంపేట శాసనసభ స్థానంలో ఆయా అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి …

చదవండి :  ఎన్నికల ఫలితాలు

మేడా  మల్లిఖార్జున రెడ్డి – తెదేపా + భాజపా – 83884

ఆకేపాటి  అమర్నాద్ రెడ్డి – వైకాపా – 72267

గాజుల  భాస్కర్ – కాంగ్రెస్ – 2362

అంకిరెడ్డి  అమర్నాద్ రెడ్డి – జై మహాభారత్ పార్టీ – 999

కే  అయ్యవారయ్య – బసపా – 498

ఏ చంద్రమోహన్ – లోక్ జనశక్తి – 482

DR. సి చంద్రశేఖర్ యాదవ్ – లోక్ సత్తా – 442

చదవండి :  స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఆర్ రమేష్ బాబు – నేకాపా – 439

షేక్  మౌలానా – జైసపా – 392

DR. ఎం.రవి నాయక్ – పిరమిడ్ పార్టీ – 371

పి  ప్రదీప్ – రాయలసీమ పరిరక్షణ సమితి – 198

వి  సురేష్ కుమార్ – ఆం ఆద్మీ – 159

షేక్  హిదయతుల్లా – జెడియు – 88

నోటా – 584

స్వతంత్ర అభ్యర్థులు (7గురు) – 2167

చదవండి :  కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం

రాజంపేటలో పార్టీలకు లభించిన ఓట్ల శాతం

ఇదీ చదవండి!

మారాబత్తుడు

పీనాసి మారాబత్తుడు

తెలుగు వారు మరువలేని ఆంగ్లేయులు కొందరున్నారు.సాహిత్యానికి సేవ చేసిన బ్రౌన్,లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాటన్,స్థానిక చరిత్రలను ఏకరించిన కల్నల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: