లోటా

లోటా అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న లోటా అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘లోటా’ in Telugu Language.

లోటా :

నామవాచకం (noun), ఏకవచనం (Singular) – లోటాలు (బహువచనం)

  • గలాసు
  • పానపాత్ర
  • గ్లాసు
  • గల్వర్కము
  • సగ్గెడ
  • Tumbler (ఆంగ్లం)

వివరణ :

లోటా అనేది తాగడానికి ఉపయోగించే ఒక విధమైన చిన్న పాత్ర. కడప జిల్లాలో లోటా అనే పదాన్ని tumbler అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా వాడతారు. దీనినే కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ‘గలాసు’ అని కూడా వ్యవహరిస్తారు.

చదవండి :  సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు

వాడుక :

  • నిండిన కాఫీ లోటా
  • కాలే కాలే లోటా పట్టుకోవద్దురా!
  • లోటాతో నీళ్ళు పట్టకరా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: