కడప జిల్లాలో ప్రధాన పార్టీల శాసనసభ అభ్యర్థులు

కడప జిల్లాలో మొత్తం పది శాసనభ నియోజకవర్గాలున్నాయి. ఈ పది నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైకాపా, కాంగ్రెస్, తెదేపా+భాజపా మరియు జైసపాల తరపున బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు.

నియోజకవర్గంకాంగ్రెస్వైకాపా తెదేపా + భాజపాజైసపా
కడప మహ్మద్ అష్రఫ్ అంజద్ బాషాహరినాధ రెడ్డిసింగారెడ్డి రామచంద్రారెడ్డి
కమలాపురంసోమశేఖర్ రెడ్డి.ఇ పి రవీంద్రనాథ్ రెడ్డి పుత్తా నర్సింహారెడ్డి
జమ్మలమడుగుబ్రహ్మానందరెడ్డి పి దేవగుడి ఆదినారాయణరెడ్డి పి.రామసుబ్బారెడ్డి లక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి
ప్రొద్దుటూరుజి శ్రీనివాసులురాచమల్లు ప్రసాద్ రెడ్డివరదరాజులురెడ్డి నూక వెంకట సన్నమ్మ
మైదుకూరుజి మల్లికార్జునమూర్తిశెట్టిపల్లె రఘురామిరెడ్డిపుట్టా సుధాకర్ యాదవ్ వెనుతుర్ల రవిశంకర్‌రెడ్డి
బద్వేలు జె.కమల్ ప్రభాస్జయరాములు విజయజ్యోతి గొడునూరు గోపయ్య
రాజంపేట గాజుల భాస్కర్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి మేడా మల్లికార్జునరెడ్డి
రాయచోటిఇంతియాజ్ అహ్మద్గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆర్ రమేష్‌రెడ్డిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రైల్వేకోడూరుకె ఈశ్వరయ్య కొరుముట్ల శ్రీనివాసులు వెంకట సుబ్బయ్య
పులివెందుల రాజ్‌గోపాల్ రెడ్డి వైఎస్ జగన్ ఎస్.వి.సతీష్‌రెడ్డి ఎన్.నారాయణ స్వామి
చదవండి :  ఈరోజు కడపకు రానున్న ఇన్చార్జి మంత్రి

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

5న భాజపా ఆధ్వర్యంలో ఛలో సిద్దేశ్వరం

కడప: కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలని, గుండ్రేవుల వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ తో రేపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: