హోమ్ » 2018 » September

Monthly Archives: September 2018

September, 2018

 • 30 September

  షాదీ (కథ) – సత్యాగ్ని

  షాది

  ‘‘అస్సలాము అలైకుమ్‌.’’‘‘వా అలైకుమ్‌ అస్సలాం. వరహమతుల్లాహి వబరకాతహు’’ అంటూ, ఒక్కక్షణం మనిషిని ఎగాదిగా చూచి ‘‘అరే! మీరా! లోపలికి రండి భాయ్‌!’’ వాకిలి రెండవ రెక్కకూడా తెరిచాడు అబ్దుల్‌ రహమాన్‌.వచ్చిన వ్యక్తిని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి గబాగబా లోపలికి పోయి భార్యతో గుసగుసలాడి తిరిగొచ్చి అతని యెదురుగా కుర్చీలోకూర్చున్నాడు నింపాదిగా. ‘‘అదికాదు …

 • 29 September

  ముక్కొండ కథ

  ముక్కొండ

  “ కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” –  జే. విల్కిన్సన్ మైదుకూరు సమీపంలోని ముక్కొండ కథ విల్కిన్సన్  వ్యాఖ్యకు తార్కాణంగా నిలుస్తుంది. కృతయుగంలో నెలకు మూడుపదున్ల వానపడుతున్న కాలంలో ప్రస్తుతం ముక్కొండ ఉన్న ప్రాంతంలో కాపులైన ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ …

 • 23 September

  తెల్లవాయ లేదా తెల్లగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు

  తెల్లవాయ

  కడప జిల్లాలో వాడుకలో ఉన్న తెల్లగడ్డ లేదా తెల్లవాయ అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘తెల్లవాయ’ in Telugu Language. తెల్లగడ్డ లేదా తెల్లవాయి లేదా తెల్లవాయ : నామవాచకం (noun), ఏకవచనం (Singular) ఒక వంట దినుసు వెల్లుల్లి ఎల్లిపాయ, ఎల్లిగడ్డ (తెలంగాణ) …

 • 16 September

  అన్నమయ్య దర్శించిన ఆలయాలు

  అన్నమయ్య దర్శించిన

  ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరినాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య. అన్నమయ్య దర్శించుకున్న రాయలసీమ జిల్లాలలోని ఆలయాల జాబితా : కడప జిల్లా: దేవుని కడప లక్ష్మీవెంకటేశ్వరాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం గండికోట చెన్నకేశవాలయం ప్రొద్దుటూరు …

 • 15 September

  సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు

  సెలాకు

  కడప జిల్లాలో వాడుకలో ఉన్న సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘సెలాకు’ in Telugu Language. సెలాకు లేదా శలాకు లేదా చలాకు: నామవాచకం (noun), ఏకవచనం (Singular) ఒక వంట సామాను దోశ లేదా చపాతిని పెనం మీద తిప్పుటకు ఉపయోగించు పరికరం …

 • 2 September

  సింగారరాయుడ వౌదు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

  సింగారరాయుడ

  మాచనూరు చెన్నకేశవుని సంకీర్తనలు – 1 పదకవితా పితామహుడు దర్శించిన క్షేత్రాలు అనేకం కడప జిల్లాలో ఉన్నాయి. ఆయా వైష్ణవ క్షేత్రాలను దర్శించిన అన్నమయ్య అక్కడి క్షేత్రపాలకులను కీర్తిస్తూ సంకీర్తనా గానం చేసినాడు. అటువంటి క్షేత్రాలలో మాచనూరు చెన్నకేశవాలయం ఒకటి. మాచనూరు కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని ఒక గ్రామం. ఈ ఊరికి …

error: