BEGIN:VCALENDAR VERSION:2.0 PRODID:-//159.65.149.171//NONSGML kigkonsult.se iCalcreator 2.26.9// CALSCALE:GREGORIAN METHOD:PUBLISH X-WR-CALNAME:Kadapa | YSR District X-WR-CALDESC:కడప జిల్లా సమాచార సర్వస్వం X-FROM-URL:https://www.kadapa.info X-WR-TIMEZONE:Indian/Maldives BEGIN:VTIMEZONE TZID:Indian/Maldives X-LIC-LOCATION:Indian/Maldives BEGIN:STANDARD DTSTART:19600101T000000 TZOFFSETFROM:+0454 TZOFFSETTO:+0500 TZNAME:+05 END:STANDARD END:VTIMEZONE BEGIN:VEVENT UID:ai1ec-6121@www.www.kadapa.info/telugu DTSTAMP:20240329T012550Z CATEGORIES;LANGUAGE=en-US:చరిత్రలో CONTACT: DESCRIPTION:(adsbygoogle = window.adsbygoogle || []).push({})\;\n\n1922 ఫిబ ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది.\nఈయన ఇంజనీరింగ్ పట్టభద్రుల ు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచ ి ” \, 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సం చలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.\nఅలసినగుండెలు (కథా సంపుటి)\, సారస్వతవివేచన\, వ్యక్తి స్ వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు \, బాల సాహిత్యం\, నాటికలు\, అనువాద రచనలను చేశారు . మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 198 8 నవంబరు 24న తుది శ్వాస వదిలారు.\n DTSTART;VALUE=DATE:20211124 DTEND;VALUE=DATE:20211125 RRULE:FREQ=YEARLY;BYMONTH=11 SEQUENCE:0 SUMMARY:రారా వర్ధంతి URL:https://www.kadapa.info/event/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0% b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf/ X-COST-TYPE:free X-WP-IMAGES-URL:thumbnail\;https://www.kadapa.info/wp-content/uploads/2014/ 09/ramachandrareddy-150x150.jpg\;150\;150\;1\,medium\;https://www.kadapa.i nfo/wp-content/uploads/2014/09/ramachandrareddy-258x300.jpg\;258\;300\;1\, large\;https://www.kadapa.info/wp-content/uploads/2014/09/ramachandrareddy .jpg\;413\;481\; X-ALT-DESC;FMTTYPE=text/html:\\n\\n
\\n1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్ల ా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది.
\nఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడి న ” సవ్యసాచి ” \, 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత ్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు లభించింది.
\nఅలసినగ ుండెలు (కథా సంపుటి)\, సారస్వతవివేచన\, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు \, బాల సాహిత్యం\, నాటికలు\, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచు రణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 1988 నవంబరు 24న తుది శ్వాస వద ిలారు.
\n\n\n X-TAGS;LANGUAGE=en-US:raaraa\,రాచమల్లు రామచంద్రారెడ్డి\,రారా వర్ధంతి END:VEVENT END:VCALENDAR