BEGIN:VCALENDAR VERSION:2.0 PRODID:-//159.65.149.171//NONSGML kigkonsult.se iCalcreator 2.26.9// CALSCALE:GREGORIAN METHOD:PUBLISH X-WR-CALNAME:Kadapa | YSR District X-WR-CALDESC:కడప జిల్లా సమాచార సర్వస్వం X-FROM-URL:https://www.kadapa.info X-WR-TIMEZONE:Indian/Maldives BEGIN:VTIMEZONE TZID:Indian/Maldives X-LIC-LOCATION:Indian/Maldives BEGIN:STANDARD DTSTART:19600101T000000 TZOFFSETFROM:+0454 TZOFFSETTO:+0500 TZNAME:+05 END:STANDARD END:VTIMEZONE BEGIN:VEVENT UID:ai1ec-6357@www.www.kadapa.info/telugu DTSTAMP:20240329T093118Z CATEGORIES: CONTACT: DESCRIPTION:
తెలుగునేలపై జానప దబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య< /span> వాడవాడలా తిరిగి సేకరించిన జానపదగేయాలు వేనవేలు. ఔత్సా హిక కలాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత\ , చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉప ాధ్యాయులుగా పనిచేశారు.
\n1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య.
చారిత్రక సత్యాలు ప్రతిబింభించే బుడ్డా వెంగళ రెడ్డి\, గురిగింజ గుమ్మడి\, కోడిపిల్ల\, కోడిబాయ లచ్చమ్మది\, యాపమానెక్కినావ ు\, తేలుకుట్టిందే పిన్ని\, నాంచారి\, నామాట\, కోల్ కోల్\, చీరెల్\, తుమ్మెదల ు మొదలైన హాస్య గీతాలు ఆయన వినిపించినప్పుడు శ్రోతలు మరియు ప్రేక్షకుల మదిలో గిలిగింతలు కలిగిస్తాయి.
\nశ్రామికులు ప ర్వదినంగా జరుపుకునే ‘మేడే’ వేడుకలలో శ్రామికుల ముందు తన గళాన్ని విప్పడానికి తన బృందంతో 1.5.1997 న మంత్రాలయంలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తూ కోడుమూరు వద్ ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానరాని తీరాలకు వెళ్ళిపోయారు.
\n‘రాయలసీమ ర ాగాలు’ పేర సీమ జానపదాలను మునెయ్య సంకలనం చేశారు. ఈ పుస్తకాన్ని ‘తెలుగు అకాడ మీ’ ప్రచురించింది.
\n DTSTART;VALUE=DATE:20210501 DTEND;VALUE=DATE:20210502 RRULE:FREQ=YEARLY;BYMONTH=5 SEQUENCE:0 SUMMARY:జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి URL:https://www.kadapa.info/event/%e0%b0%ae%e0%b1%81%e0%b0%a8%e0%b1%86%e0%b 0%af%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%82%e0%b0 %a4%e0%b0%bf/ X-COST-TYPE:free X-WP-IMAGES-URL:thumbnail\;https://www.kadapa.info/wp-content/uploads/2013/ 09/muneyya-150x150.jpg\;150\;150\;1\,medium\;https://www.kadapa.info/wp-co ntent/uploads/2013/09/muneyya-217x300.jpg\;217\;300\;1\,large\;https://www .kadapa.info/wp-content/uploads/2013/09/muneyya.jpg\;350\;483\; X-TAGS;LANGUAGE=en-US:muneyya\,కలిమిశెట్టి మునెయ్య\,మునెయ్య\,మునెయ్య వర్ధంత ి END:VEVENT END:VCALENDAR