BEGIN:VCALENDAR VERSION:2.0 PRODID:-//159.65.149.171//NONSGML kigkonsult.se iCalcreator 2.26.9// CALSCALE:GREGORIAN METHOD:PUBLISH X-FROM-URL:https://www.kadapa.info X-WR-TIMEZONE:Indian/Maldives BEGIN:VTIMEZONE TZID:Indian/Maldives X-LIC-LOCATION:Indian/Maldives BEGIN:STANDARD DTSTART:19600101T000000 TZOFFSETFROM:+0454 TZOFFSETTO:+0500 TZNAME:+05 END:STANDARD END:VTIMEZONE BEGIN:VEVENT UID:ai1ec-6121@www.www.kadapa.info/telugu DTSTAMP:20240328T092312Z CATEGORIES;LANGUAGE=en-US:చరిత్రలో CONTACT: DESCRIPTION:
1922 ఫి బ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించి న రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది.
\nఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959- 63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” \, 1968-69 కాలంలో వెలువడిన ” సంవ ేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్య లు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
\nఅలసినగుండెలు (కథా సంపుటి)\, సారస్వతవివేచన\, వ్యక్తి స ్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు \, బాల సాహిత్యం\, నాటికలు\, అనువాద రచనలను చేశార ు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 19 88 నవంబరు 24న తుది శ్వాస వదిలారు.
\n\n DTSTART;VALUE=DATE:20211124 DTEND;VALUE=DATE:20211125 RRULE:FREQ=YEARLY;BYMONTH=11 SEQUENCE:0 SUMMARY:రారా వర్ధంతి URL:https://www.kadapa.info/event/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0% b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf/ X-COST-TYPE:free X-WP-IMAGES-URL:thumbnail\;https://www.kadapa.info/wp-content/uploads/2014/ 09/ramachandrareddy-150x150.jpg\;150\;150\;1\,medium\;https://www.kadapa.i nfo/wp-content/uploads/2014/09/ramachandrareddy-258x300.jpg\;258\;300\;1\, large\;https://www.kadapa.info/wp-content/uploads/2014/09/ramachandrareddy .jpg\;413\;481\; X-TAGS;LANGUAGE=en-US:raaraa\,రాచమల్లు రామచంద్రారెడ్డి\,రారా వర్ధంతి END:VEVENT END:VCALENDAR