BEGIN:VCALENDAR VERSION:2.0 PRODID:-//159.65.149.171//NONSGML kigkonsult.se iCalcreator 2.26.9// CALSCALE:GREGORIAN METHOD:PUBLISH X-FROM-URL:https://www.kadapa.info X-WR-TIMEZONE:Indian/Maldives BEGIN:VTIMEZONE TZID:Indian/Maldives X-LIC-LOCATION:Indian/Maldives BEGIN:STANDARD DTSTART:19600101T000000 TZOFFSETFROM:+0454 TZOFFSETTO:+0500 TZNAME:+05 END:STANDARD END:VTIMEZONE BEGIN:VEVENT UID:ai1ec-8801@www.kadapa.info DTSTAMP:20240329T135844Z CATEGORIES;LANGUAGE=en-US:చరిత్రలో CONTACT: DESCRIPTION:
విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా కడప జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత\, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న (2019) ప్రమాణస్వీకారం చేశార ు. విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానం ఇందుకు వేదికైంది.
\nగవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముహుర్ తాన్ని అనుసరించి 12.23 గంటలకు జగన్తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయి ంచారు.
\nప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు\, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు పార్టీ కార్యకర్తలు\, నేతలు వివ ిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివచ్చారు.
\n2019 శాసనసభ ఎన్నికలలో జగన్ పులివెందుల స్థానం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.
\n\n DTSTART;VALUE=DATE:20210530 DTEND;VALUE=DATE:20210531 RRULE:FREQ=YEARLY SEQUENCE:0 SUMMARY:ఆం.ప్ర 2వ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన రోజు URL:https://www.kadapa.info/event/%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b 0%af%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0% be-%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d/ X-COST-TYPE:free X-WP-IMAGES-URL:thumbnail\;https://www.kadapa.info/wp-content/uploads/2019/ 08/ys-jagan-swearing-150x150.jpg\;150\;150\;1\,medium\;https://www.kadapa. info/wp-content/uploads/2019/08/ys-jagan-swearing-300x185.jpg\;300\;185\;1 \,large\;https://www.kadapa.info/wp-content/uploads/2019/08/ys-jagan-swear ing.jpg\;618\;380\;\,full\;https://www.kadapa.info/wp-content/uploads/2019 /08/ys-jagan-swearing.jpg\;650\;400\; X-TAGS;LANGUAGE=en-US:jagan reddy\,ys jagan\,ys jagan sworn as ap cm\,ysjag an\,ముఖ్యమంత్రిగా జగన్\,వైఎస్ జగన్మోహన్ రెడ్డి\,వైస్ జగన్ END:VEVENT END:VCALENDAR