BEGIN:VCALENDAR VERSION:2.0 PRODID:-//159.65.149.171//NONSGML kigkonsult.se iCalcreator 2.26.9// CALSCALE:GREGORIAN METHOD:PUBLISH X-FROM-URL:https://www.kadapa.info X-WR-TIMEZONE:Indian/Maldives BEGIN:VTIMEZONE TZID:Indian/Maldives X-LIC-LOCATION:Indian/Maldives BEGIN:STANDARD DTSTART:19600101T000000 TZOFFSETFROM:+0454 TZOFFSETTO:+0500 TZNAME:+05 END:STANDARD END:VTIMEZONE BEGIN:VEVENT UID:ai1ec-8100@www.kadapa.info DTSTAMP:20240329T112758Z CATEGORIES: CONTACT: DESCRIPTION:(adsbygoogle = window.adsbygoogle || []).push({})\;\n\n1915లో జ మ్మలమడుగు తాలూకాలోని పెద్ద పసుపుల గ్రామంలో 600 ఎకరాల పొలము\, 6 పెద్ద మిద్ద ెలు\, 6 కాండ్ల ఎద్దులతో కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టిన ఎద్దుల ఈశ్ వరరెడ్డి మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు\, ఆ జన్మ బ్రహ్మచారి.\nఈశ్వరరెడ్డి 1 952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు\, 1967 సం|| లో కడప\, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికైనారు. కడ పజిల్లాలో ఆకాశవాణికేంద్రం\, మైలవరం రిజర్వాయర్ నిర్మాణం\, విమానాశ్రయం\, జి ల్లాకేంద్ర గ్రంథాలయం\, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పా టు కోసం ఈశ్వరరెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరు తన యావదాస్తిని బడుగు\, బలహీ న వర్గాల ప్రజలకు పంచి ఆదర్శంగా నిలిచినారు.\n1984వ సం||రం నుండి మతిమరుపు ఆస ్మా వ్యాధి ప్రకోపించడం తదితర జబ్బులకు లోనై పార్టీ నాయకులు\, కార్యకర్తల సంర క్షణ\, సపర్యల మధ్య 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని కమ్యూనిస్టు పార్టీ కార్ యాలయంలో మరణించారు.\nఎద్దుల ఈశ్వరరెడ్డి గురించిన మరిన్ని వివరాల కోసం చూడండి …https://goo.gl/WAV5Ro\n DTSTART;VALUE=DATE:20210803 DTEND;VALUE=DATE:20210804 RRULE:FREQ=YEARLY;BYMONTH=8 SEQUENCE:0 SUMMARY:ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి URL:https://www.kadapa.info/event/%e0%b0%88%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b 0%b0%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%b5%e0%b0 %b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf/ X-COST-TYPE:free X-WP-IMAGES-URL:thumbnail\;https://www.kadapa.info/wp-content/uploads/2013/ 08/yeddula.jpg\;159\;100\,medium\;https://www.kadapa.info/wp-content/uploa ds/2013/08/yeddula.jpg\;159\;100\,large\;https://www.kadapa.info/wp-conten t/uploads/2013/08/yeddula.jpg\;159\;100\,full\;https://www.kadapa.info/wp- content/uploads/2013/08/yeddula.jpg\;159\;100 X-ALT-DESC;FMTTYPE=text/html:\\n\\n
\\n1915లో జమ్మలమడుగు తాలూకాలోని పెద్ద పసుపుల గ్రామంలో 600 ఎకరాల పొలము\, 6 పెద్ద మిద ్దెలు\, 6 కాండ్ల ఎద్దులతో కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టిన ఎద్దుల ఈ శ్వరరెడ్డి మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు\, ఆ జన్మ బ్రహ్మచారి.
\nఈశ్వరరెడ్డి 1952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు\, 1967 సం||లో కడప\, అనంతపురం పట్టభద్రుల నియోజక వర్గం నుండి శాసనమండలికి ఎన్నికైనారు. కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం\, మైలవరం రిజర్వాయర్ నిర్మాణం\, విమానాశ్రయం\, జిల్లాకేంద్ర గ్రంథాలయం\, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈశ్వరరెడ్డి విశేషంగా కృషి చ ేశారు. వీరు తన యావదాస్తిని బడుగు\, బలహీన వర్గాల ప్రజలకు పంచి ఆదర్శంగా నిలి చినారు.
\n1984వ సం||రం నుండి మతిమరుపు ఆస్మా వ్యాధి ప్రకోపించడం తదితర జబ్బులకు లోనై పార్టీ నాయకులు\, కార్యకర్తల స ంరక్షణ\, సపర్యల మధ్య 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని కమ్యూనిస్టు పార్టీ కా ర్యాలయంలో మరణించారు.
\nఎద్దుల ఈశ్వరరెడ్డి గురించిన మరిన్ని వివరాల కో సం చూడండి…https://goo.gl/WAV5Ro
\n< p> \n\n X-TAGS;LANGUAGE=en-US:eddula\,eddula eswar\,eddula eswarreddy\,yeddual eswa rreddy\,ఎద్దుల ఈశ్వరరెడ్డి\,యెద్దుల ఈశ్వరరెడ్డి END:VEVENT END:VCALENDAR