BEGIN:VCALENDAR VERSION:2.0 PRODID:-//159.65.149.171//NONSGML kigkonsult.se iCalcreator 2.26.9// CALSCALE:GREGORIAN METHOD:PUBLISH X-FROM-URL:https://www.kadapa.info X-WR-TIMEZONE:Indian/Maldives BEGIN:VTIMEZONE TZID:Indian/Maldives X-LIC-LOCATION:Indian/Maldives BEGIN:STANDARD DTSTART:19600101T000000 TZOFFSETFROM:+0454 TZOFFSETTO:+0500 TZNAME:+05 END:STANDARD END:VTIMEZONE BEGIN:VEVENT UID:ai1ec-8687@www.kadapa.info DTSTAMP:20240328T103508Z CATEGORIES: CONTACT: DESCRIPTION:(adsbygoogle = window.adsbygoogle || []).push({})\;\n\nవైఎస్సార ్ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరె డ్డి స్వాతంత్య్ర సమరయోధులు\, కమ్యూనిస్టు నాయకులు.\nస్వాతంత్య్రం వచ్చిన తర్ వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం–పుల ివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు.\n గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా\, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచే శారు. రైతులోకం\, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.\nవెనుకబడిన రాయలస ీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996ల ో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు .\n2019 జనవరి 10న (గురువారం) బ్రెయిన్ డెడ్‌కు గురైన శివరామిరెడ్డి హైదరాబ ాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 11న కన్నుమూశారు. DTSTART;VALUE=DATE:20220111 DTEND;VALUE=DATE:20220112 RRULE:FREQ=YEARLY;BYMONTH=1 SEQUENCE:0 SUMMARY:నర్రెడ్డి శివరామిరెడ్డి వర్ధంతి URL:https://www.kadapa.info/event/%e0%b0%a8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b 1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%b5%e0%b0 %b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a 1%e0%b0%bf/ X-COST-TYPE:free X-ALT-DESC;FMTTYPE=text/html:\\n\\n
\\nవైఎస్సార్ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్ టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు\, కమ్యూనిస్టు నాయకులు. p>\n
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎ న్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు.
\nగతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా\, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం\, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచ ేశారు.
\nవెనుకబడిన రాయలసీమ పురోగతి ప్ర ాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రా జెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు.
\n2019 జనవరి 10న (గురువారం) బ్రెయిన్ డెడ్‌కు గురైన శివరామిరెడ్డి హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 11న కన్నుమూశారు.
\n\n X-TAGS;LANGUAGE=en-US:communist leader sivaramireddy\,narreddy sivaramiredd y\,sivaramireddy death anniversary\,నర్రెడ్డి శివరామిరెడ్డి\,శివరామిరెడ్డి వర్ధంతి END:VEVENT END:VCALENDAR