'రాయచోటి'కు శోధన ఫలితాలు

రాయచోటి పట్టణం

రాయచోటి

రాయచోటి (ఆంగ్లం: Rayachoti ఉర్దూ: ریچارچی), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక పట్టణము, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము మరియు మండల కేంద్రము. రాయచోటి పాలన ‘రాయచోటి పురపాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. రాయచోటి పేరు వెనుక కథ: రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది భౌగోళికం: రాయచోటి పట్టణం భౌగోళికంగా 14°03’33.4″N, 78°45’05.0″E వద్ద ఉన్నది. ఇది …

పూర్తి వివరాలు

వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు – రాయచోటి

When: Wednesday, February 22, 2017 – Saturday, March 4, 2017 all-day
Where: వీరభద్ర స్వామి వారి ఆలయం, భట్టు వీధి, రాయచోటి, కడప జిల్లా

రాయచోటి వీరభద్రస్వామి  బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి. రాయచోటిలో మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం ఉంది. వీరభద్ర స్వామికి రాచరాయుడు అనే పేరుకూడ ఉంది. ఇక్కడ మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన తరు వాత మధ్యలో …

పూర్తి వివరాలు

రాయచోటి శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు?

political parties vote share in rayachoty

2014 సార్వత్రిక ఎన్నికలలో రాయచోటి నుండి మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరారు. వీరిలో వైకాపా తరపున బరిలోకి దిగిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపొందారు. పోటీ చేసిన అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలు … గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా – 96891 ఆర్ …

పూర్తి వివరాలు

రాయచోటి శాసనసభ బరిలో ఉన్న అభ్యర్థులు

ఓటర్ల జాబితా

రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ మరియు పరిశీలన బుధవారం (23న) పూర్తయింది. నామినేషన్ల పరిశీలించే సందర్భంలో అధికారులు ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మరొకరు నామినేషన్ ఉపసంహరించుకుని పోటీ నుండి తప్పుకున్నారు. దీంతో మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరేందుకు సిద్దమయ్యారు. రాయచోటి నియోజకవర్గం (శాసనసభ …

పూర్తి వివరాలు

రాయచోటి శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

ఓటర్ల జాబితా

రాయచోటి శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఆరుగురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు రాయచోటి …

పూర్తి వివరాలు

400 ఏండ్ల రాయచోటి పత్తర్‌ మసీదు

Rayachoty Masjid

రాయచోటి నడిబొడ్డున ఠాణా సెంటర్‌లో ఉన్న అతి ప్రాచీనమైన మసీదు ‘షాహీ జామియా’ మసీదు (పత్తర్‌ మసీదు). దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మసీదు స్థలాన్ని అప్పటి భూస్వామి ఇనాయత్‌ ఖాన్‌ దానం చేశారట. అప్పట్లో గ్రామ పెద్దల సహకారంతో ఆర్థిక వనరులు సమకూర్చకుని మసీదు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. …

పూర్తి వివరాలు

రాయచోటిలో వైకాపా రికార్డు

రాయచోతిలో అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీగా వైకాపా రికార్డు సృష్టించింది.  ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి… టీడీపీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాయచోటిలో కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. రాయచోటిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో సహా మొత్తం పోలైన ఓట్లు 1,59,201. …

పూర్తి వివరాలు

రాయచోటి వీరభద్రాలయం

రాయలకాలంలో రాయచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. వీరభద్రస్వామికి రాచరాయుడు అనే పేరుకూడ ఉంది. ఇక్కడ మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన తరు వాత మధ్యలో ఉన్న ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ప్రత్యేక విశేషం. ఆనవాయితీ …

పూర్తి వివరాలు

కడప జిల్లాలోని జాతీయ రహదారులు

జాతీయ రహదారులు

జాతీయ రహదారులకు గతంలో ప్రాధాన్యతా క్రమంలో ఇస్తూ వచ్చిన నంబర్లలో ఏవో కొన్ని ప్రధానమైన జాతీయ రహదారుల నంబర్లు తప్ప మిగతావి కొంత గందరగోళంగా తయారయ్యాయనే చెప్పాలి. ఏదైనా ఒక జాతీయ రహదారిని తీసుకుని దానితో కలుస్తున్న లేదా దాన్నుంచి విడిపోయిన ఇతర జాతీయ రహదారుల నంబర్లేమిటని చూస్తే చాలా సందర్భాలలో అవి …

పూర్తి వివరాలు
error: