రాజకీయాలు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 24 Mar 2019 18:01:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.1.1 కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019 http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b1%8d%e2%80%8c%e0%b0%b8%e0%b0%ad/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b1%8d%e2%80%8c%e0%b0%b8%e0%b0%ad/#respond Sun, 17 Mar 2019 12:58:39 +0000 http://www.kadapa.info/?p=8716 కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత నందిగం సురేశ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కడప జిల్లా నుండి సిటింగ్ ఎంపీలుగా ఉన్న ఇద్దరికీ మల్లా పొటీ చెసే అవకాశం దక్కింది. 1. కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి 2. రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి  

The post కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b1%8d%e2%80%8c%e0%b0%b8%e0%b0%ad/feed/ 0
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్ – 2019 http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2-%e0%b0%b7%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d-2019/ http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2-%e0%b0%b7%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d-2019/#respond Sun, 10 Mar 2019 17:07:32 +0000 http://www.kadapa.info/?p=8714 ఓట్ల సందడి మొదులైంది లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆరుణాచల్ ప్రదేశే్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలతో పాటు శాసనసభకు కూడా ఒకే రోజు ఎన్నికల షెడ్యూలు ఈసీ ప్రకటించింది. నోటిఫికేషన్ జారీ : 18 మార్చి నామినేషన్ల స్వీకరణ …

The post ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్ – 2019 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2-%e0%b0%b7%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d-2019/feed/ 0
ఆరోగ్యశ్రీ ఆరోపణలకు వివరణ (02 April 2008) http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/#respond Sun, 30 Dec 2018 22:00:20 +0000 http://www.kadapa.info/?p=8665 బ్రాహ్మణిని తన బినామీ కంపెనీగా పేర్కొంటూ తెలుగుదేశం తరపున ఆనాటి విపక్షనేత చంద్రబాబు శాసనసభలో చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి వైఎస్ ఇచ్చిన సమాధానం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ...

The post ఆరోగ్యశ్రీ ఆరోపణలకు వివరణ (02 April 2008) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/feed/ 0
బినామీ కంపెనీ (బ్రాహ్మణి) ఆరోపణల గురించి (02 April 2008) http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%ae%e0%b1%80-%e0%b0%95%e0%b0%82%e0%b0%aa%e0%b1%86%e0%b0%a8%e0%b1%80/ http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%ae%e0%b1%80-%e0%b0%95%e0%b0%82%e0%b0%aa%e0%b1%86%e0%b0%a8%e0%b1%80/#respond Sun, 11 Nov 2018 18:21:19 +0000 http://www.kadapa.info/?p=8625 బ్రాహ్మణిని తన బినామీ కంపెనీగా పేర్కొంటూ తెలుగుదేశం తరపున ఆనాటి విపక్షనేత చంద్రబాబు శాసనసభలో చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి వైఎస్ ఇచ్చిన సమాధానం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ...

The post బినామీ కంపెనీ (బ్రాహ్మణి) ఆరోపణల గురించి (02 April 2008) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%ae%e0%b1%80-%e0%b0%95%e0%b0%82%e0%b0%aa%e0%b1%86%e0%b0%a8%e0%b1%80/feed/ 0
కడప జిల్లాకు చంద్రబాబు హామీలు http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%b9%e0%b0%be%e0%b0%ae%e0%b1%80%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%b9%e0%b0%be%e0%b0%ae%e0%b1%80%e0%b0%b2%e0%b1%81/#respond Tue, 30 Oct 2018 18:12:47 +0000 http://www.kadapa.info/?p=6469 వివిధ సందర్భాలలో తెదేపా అధినేత చంద్రబాబు కడప జిల్లాకు గుప్పించిన హామీలు… తేదీ: 30 అక్టోబర్ 2018, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో ధర్మ పోరాట దీక్ష    ప్రదేశం: ప్రొద్దుటూరు, కడప జిల్లా ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు : కేంద్రం ముందుకు రానందున మేమే ముందుకు వచ్చి నెలరోజుల్లో కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తాం పులివెందులలో చీనీ చెట్లు ఎండకుండా కాపాడిన ఘనత మాది 677 కోట్లు వ్యయం చేసి గండికోటను పూర్తిచేసి 12 టిఎంసిలు నిల్వ చేశాం. తేదీ: …

The post కడప జిల్లాకు చంద్రబాబు హామీలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%b9%e0%b0%be%e0%b0%ae%e0%b1%80%e0%b0%b2%e0%b1%81/feed/ 0
రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%95%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%a4%e0%b1%80/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%95%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%a4%e0%b1%80/#respond Sat, 16 Jun 2018 18:45:21 +0000 http://www.kadapa.info/?p=8447 కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ రెడ్డి మండిపడ్డారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన సీమ అభివృద్ధి కోసం త్వరలో కేంద్ర మంత్రులు, ప్రధాని కడప జిల్లాకు రానున్నారని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి చేయకుండా టీడీపీ కంకణం కట్టుకుందని అందుకే దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని కక్ష తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ …

The post రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%95%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%a4%e0%b1%80/feed/ 0
కడప జిల్లాకు జగన్ హామీలు http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b9%e0%b0%be%e0%b0%ae%e0%b1%80%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b9%e0%b0%be%e0%b0%ae%e0%b1%80%e0%b0%b2%e0%b1%81/#respond Tue, 07 Nov 2017 18:12:18 +0000 http://www.kadapa.info/?p=7725 వివిధ సందర్భాలలో కడప జిల్లా ప్రజలకు (జగన్ హామీలు) వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు: తేదీ: 7 నవంబర్ 2017, సందర్భం: విపక్షనేత హోదాలో పాదయాత్ర  ప్రదేశం: వేంపల్లి, కడప జిల్లా ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన మూడేళ్లలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం

The post కడప జిల్లాకు జగన్ హామీలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b9%e0%b0%be%e0%b0%ae%e0%b1%80%e0%b0%b2%e0%b1%81/feed/ 0
పట్టిసీమ డెల్టా అవసరాల కోసమే : నిజం చెప్పిన చంద్రబాబు http://www.kadapa.info/%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be-%e0%b0%85%e0%b0%b5%e0%b0%b8%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%95/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be-%e0%b0%85%e0%b0%b5%e0%b0%b8%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%95/#respond Mon, 11 Sep 2017 00:39:19 +0000 http://www.kadapa.info/?p=7540 కడప : ఇన్నాళ్ళూ పట్టిసీమ రాయలసీమ కోసమేనని దబాయిస్తూ అబద్దాలాడుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు నిజం చెప్పారు. పట్టిసీమ కృష్ణా డెల్టా కోసమే తీసుకొచ్చామని, తద్వారా ఎగువన కురిసే వర్షాలు, నీటి లభ్యతతో సంబంధం లేకుండా డెల్టాకు ముందుగానే నీరివ్వగలుగుతున్నామని స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా వచ్చి చేరిన నీటితో ప్రకాశం బ్యారేజిలో నీటి మట్టం 11.2 అడుగులకు చేరింది. దీంతో జూన్ 22న కృష్ణా డెల్టా తూర్పు కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. …

The post పట్టిసీమ డెల్టా అవసరాల కోసమే : నిజం చెప్పిన చంద్రబాబు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be-%e0%b0%85%e0%b0%b5%e0%b0%b8%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%95/feed/ 0
కడప జిల్లాలో వరి వద్దు చీనీ సాగే ముద్దు http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf/#respond Mon, 09 May 2016 04:37:21 +0000 http://www.kadapa.info/?p=7087 జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం కడప:  రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్షంగా సందేశమిచ్చారు. అలాగే కడప జిల్లాను హార్టీకల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అందుకే ఇక్కడి నుంచి ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. స్థానిక పురపాలిక మైదానంలో శనివారం ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాలు మరియు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …

The post కడప జిల్లాలో వరి వద్దు చీనీ సాగే ముద్దు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf/feed/ 0
వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%ae%e0%b1%88%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%ae%e0%b1%88%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf/#respond Wed, 27 Apr 2016 17:20:17 +0000 http://www.kadapa.info/?p=6965 కడప : వైకాపాలో సీనియర్ నేతగా ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి వైకాపా అధినేతకు ఆయన రాసినట్లుగా చెబుతున్న నాలుగు పేజీల లేఖ బుధవారం మీడియాకు విడుదలైంది. మైసూరారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరి పట్ల అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైసూరా లేఖలో తెలిపారు. వైకాపాలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని లేఖలో మైసూరా ఆరోపించారు. గతంలో తన ప్రమేయం లేకుండానే వైకాపాలో …

The post వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%ae%e0%b1%88%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf/feed/ 0