సమాచారం

కడప జిల్లా పేరు మార్పు

ప్రభుత్వ ఉత్తర్వు

1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న  సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని  క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (http://www.www.kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది. ఈ  …

పూర్తి వివరాలు

కడప నగరం

మనమింతే

కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక …

పూర్తి వివరాలు

కడప మీదుగా శబరిమలకు వెళ్ళే ప్రత్యేకరైళ్లు

బండీరా

కడప మీదుగా శబరిమలకు మొత్తం మూడు ప్రత్యేకరైళ్లు, ఒక రోజువారీ రైలు నడుస్తున్నాయి. ఆ రైల్ల వివరాలు…. అకోల జంక్షన్ – కొల్లాంల మధ్య నడిచే 07505 నంబరు గల ప్రత్యెక రైలు అకోల నుంచి ప్రతి శనివరం బయలుదేరి కడపకు ఆదివారం ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. ఆదిలాబాద్ – కొల్లాంల …

పూర్తి వివరాలు

కరువుసీమలో నీళ్ళ చెట్లు!

నీళ్ళ చెట్టు

రాయలసీమలో ఇప్పటికీ గుక్కెడు నీటికోసం అలమటించే అభాగ్య జీవులున్నారు. ఇంటికి భోజనానికి వచ్చిన చుట్టాన్ని కాళ్లు కడుక్కోమనడానికి బదులుగా, చేయి కడుక్కోమని చెప్పాల్సిన దుర్భర పరిస్థితులు సీమ ప్రాంతంలో తారసపడుతుంటాయి!గంజి కరువూ, డొక్కల కరువూ పేరేదైనా బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు నీటి కోసం నకనకలాడిన రాయలసీమ చరిత్రకు కైఫీయత్తులు సైతం సాక్ష్యాధారంగా …

పూర్తి వివరాలు

గుర్తింపులేని బడులివే

Private schools

2014-15 విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపధ్యంలో జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వివరాలను జిల్లా విద్యాధికారి అంజయ్య వెల్లడించారు. ఎంఈవోలు మండల తహసీల్దార్ల సహకారంతో మండలంలో గుర్తింపులేని పాఠశాలలను మూసివేయాలని డీఈవో ఆదేశాలిచ్చారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. లేనిపక్షంలో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. …

పూర్తి వివరాలు

ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న బడులివే!

Private schools

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలల జాబితాను జిల్లా విద్యాశాఖాధికారులు వెల్లడించారు. విద్యాశాఖాధికారులు ఇటువంటి జాబితాను  విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాలలలో పిల్లలను చేర్చకుండా జాగ్రత్త పడతారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న బడులివే! చింతకొమ్మదిన్నె : భారతి మోడల్ పాఠశాల, కృష్ణాపురం చక్రాయపేట : …

పూర్తి వివరాలు

భారతదేశ కీర్తిని ఇనుమడింపజేస్తున్న మంగంపేట

mangampet Barytes

ఆం.ప్ర రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు తలమానికం మంగంపేట (ఓబులవారిపల్లి మండలం, కడప జిల్లా) ముగ్గురాళ్ళ గనులు – ఇవి ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచిన ముగ్గురాళ్ళ గనులు. 1980కి ముందు రాష్ట్ర ప్రభుత్వం మంగంపేటలో సర్వే చేసినప్పుడు 72 మిలియన్ టన్నుల ముగ్గురాయి నిక్షేపాలు ఇక్కడ ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కేవలం …

పూర్తి వివరాలు

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ – కొన్ని నిజాలు

పోతిరెడ్డిపాడును

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అనేది ఏమిటి? నీలం సంజీవరెడ్డి సాగర్‌ (శ్రీశైలం ప్రాజెక్టు) నుండి రాయలసీమకు సరఫరా చేసే నీటిని జలాశయం నుండి కాలువలోకి తీసుకునే నీటి నియంత్రణా వ్యవస్థే, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ (Pothireddypadu Head Regulator). నీటి సరఫరాను నియంత్రించే వీలు కలిగిన నాలుగు తూములు ఇక్కడ ఉన్నాయి. ఆ పేరు ఎలా …

పూర్తి వివరాలు

అధికారిక లెక్కల ప్రకారం జిల్లా జనాభా 28, 82,469

2011 జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మంగళవారం విడుదల చేసింది. 2001తో పోల్చితే జిల్లా జనాభా వృద్ధి రేటు 10.87 శాతంగా నమోదైంది. 2001లో జిల్లా జనాభా 26,01,797 మంది ఉంటే, తాజా జనాభా లెక్కల ప్రకారం 28, 82,469 మంది ఉన్నారు. వీరిలో 14,51,777మంది పురుషులు, 14,30,692 మంది స్త్రీలు ఉన్నారు. …

పూర్తి వివరాలు
error: