కథలు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 30 Sep 2018 10:56:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.2 ఎదురెదురు ! (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%86%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%86%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%81/#respond Sun, 05 May 2019 14:22:26 +0000 http://www.kadapa.info/?p=8729 ఎదురెదురు ‘‘ఎంత ధైర్యం సార్‌ సురేష్‌కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట… అబ్బా … ఆయప్పది గుండెకాయ కాదు సార్‌ – ఇనపముద్ద…’’ అన్నాడు వీరారెడ్డి.స్నానం చేసి గదిలోకొచ్చి తల తడుచుకొంటున్నాను. ‘‘ఏడీ సురేష్‌ .. పోయినాడా?’’ అడిగాను.‘‘ఇంగా యాడుండాడు! టైమైందంట. టిఫినన్నా చేసిపోమ్మంటే కుదరదంటాడే… వాల్ల క్లబ్బులో అయితే కోరిన టిఫిను తినొచ్చునంట. ఇక్కడి గడ్దీగాదం నేనెందుకు తింటా.. ఖర్మా? అక్కడ చికెను మటన్‌తో పులిభోజనం దొరుకుతాంటే.. అని ఎల్లబారి …

The post ఎదురెదురు ! (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%86%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%81/feed/ 0
సీమ బొగ్గులు (ముందు మాట) – వరలక్ష్మి http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%ac%e0%b1%8a%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%ac%e0%b1%8a%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/#respond Sun, 13 Jan 2019 10:26:13 +0000 http://www.kadapa.info/?p=8683 ఈ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ వచ్చి తన కథల పుస్తకం గురించి చెప్పి దీన్ని విరసమే ప్రచురించాలని, నేనే ముందుమాట రాయాలన్నప్పుడు ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను ముందుమాట రాయడం ఏమిటి సార్ అన్నా. కార్యదర్శివి కదా అన్నాడు (ఇది లాస్టియర్ మాట). మొహమాట పడుతుంటే విరసం ప్రచురణకు అర్హత ఉంటేనే చూడండి అన్నాడు. చదవడానికే చాలా రోజులు తీసుకున్నాను. రెండు మూడు కథల్లో మార్పులు సూచించాను. చాలా శ్రద్ధగా విన్నారు. కథలు రెండు మూడు సార్లు …

The post సీమ బొగ్గులు (ముందు మాట) – వరలక్ష్మి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%ac%e0%b1%8a%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/feed/ 0
తాతాచార్ల కథలు – సిపి బ్రౌన్ http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%be%e0%b0%a4%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%be%e0%b0%a4%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81/#respond Sat, 12 Jan 2019 18:33:05 +0000 http://www.kadapa.info/?p=8676 పుస్తకం : తాతాచార్ల కథలు’,  రచన: సిపి బ్రౌన్, సంపాదకత్వం: బంగోరె, ప్రచురణ : జులై 1974లో ప్రచురితం.

The post తాతాచార్ల కథలు – సిపి బ్రౌన్ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%be%e0%b0%a4%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81/feed/ 0
షాదీ (కథ) – సత్యాగ్ని http://www.kadapa.info/%e0%b0%b7%e0%b0%be%e0%b0%a6%e0%b1%80/ http://www.kadapa.info/%e0%b0%b7%e0%b0%be%e0%b0%a6%e0%b1%80/#respond Sun, 30 Sep 2018 10:56:51 +0000 http://www.kadapa.info/?p=8536 ‘‘అస్సలాము అలైకుమ్‌.’’‘‘వా అలైకుమ్‌ అస్సలాం. వరహమతుల్లాహి వబరకాతహు’’ అంటూ, ఒక్కక్షణం మనిషిని ఎగాదిగా చూచి ‘‘అరే! మీరా! లోపలికి రండి భాయ్‌!’’ వాకిలి రెండవ రెక్కకూడా తెరిచాడు అబ్దుల్‌ రహమాన్‌.వచ్చిన వ్యక్తిని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి గబాగబా లోపలికి పోయి భార్యతో గుసగుసలాడి తిరిగొచ్చి అతని యెదురుగా కుర్చీలోకూర్చున్నాడు నింపాదిగా. ‘‘అదికాదు ముస్తఫా భాయ్‌, మీరొస్తున్నట్లు ఫోన్‌లో ఒక్కమాట చెప్పివుంటే బస్టాండుకు కారు పంపేవాన్ని కదా! మా ఇల్లు కనుక్కోవడానికి ఎన్నితంటాలు పడ్డారో ఏమో!’’‘‘లేదు రహమాన్‌ …

The post షాదీ (కథ) – సత్యాగ్ని appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b7%e0%b0%be%e0%b0%a6%e0%b1%80/feed/ 0
ముక్కొండ కథ http://www.kadapa.info/%e0%b0%ae%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%a1-%e0%b0%95%e0%b0%a5/ http://www.kadapa.info/%e0%b0%ae%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%a1-%e0%b0%95%e0%b0%a5/#respond Sat, 29 Sep 2018 08:59:45 +0000 http://www.kadapa.info/?p=8529 “ కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” –  జే. విల్కిన్సన్ మైదుకూరు సమీపంలోని ముక్కొండ కథ విల్కిన్సన్  వ్యాఖ్యకు తార్కాణంగా నిలుస్తుంది. కృతయుగంలో నెలకు మూడుపదున్ల వానపడుతున్న కాలంలో ప్రస్తుతం ముక్కొండ ఉన్న ప్రాంతంలో కాపులైన ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ బాగా పంటలు పండించే వారు. ఒక సారి జొన్న పంట అద్భుతంగా విరగ పండింది. కంకులు తిప్పి ఎత్తైన రాశులు పోశారు. జొన్నలను …

The post ముక్కొండ కథ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ae%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%a1-%e0%b0%95%e0%b0%a5/feed/ 0
నీలవేణి (కథల సంపుటి) – భారతం నాదమునిరాజు http://www.kadapa.info/%e0%b0%a8%e0%b1%80%e0%b0%b2%e0%b0%b5%e0%b1%87%e0%b0%a3%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%a8%e0%b1%80%e0%b0%b2%e0%b0%b5%e0%b1%87%e0%b0%a3%e0%b0%bf/#respond Sun, 27 May 2018 16:55:49 +0000 http://www.kadapa.info/?p=8362 నీలవేణి కథల సంపుటి కడప జిల్లాలో మొదటి కథా రచయితగా భారతం నాదమునిరాజు గుర్తించబడ్డారు. 1930లో జన్మించిన నాదమునిరాజు గారి జన్మస్థలం వేంపల్లి.రాజు గారు 1956లో రాసిన ‘నీలవేణి’ కడప జిల్లా నుండి వెలువడిన మొదటి కథగా సాహితీకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాదమునిరాజు గారి కథలను వారి మొదటి కథ ‘నీలవేణి’ పేరుతో ఒక సంపుటిగా వెలువరించినారు.

The post నీలవేణి (కథల సంపుటి) – భారతం నాదమునిరాజు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a8%e0%b1%80%e0%b0%b2%e0%b0%b5%e0%b1%87%e0%b0%a3%e0%b0%bf/feed/ 0
కువైట్ సావిత్రమ్మ (కథ) – చక్రవేణు http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%81%e0%b0%b5%e0%b1%88%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%81%e0%b0%b5%e0%b1%88%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/#respond Fri, 01 Dec 2017 19:03:24 +0000 http://www.kadapa.info/?p=7728 సావిత్రమ్మ కొడుకూ, కూతురూ- ఇద్దరికీ ఒకే రోజు ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెండ్లి జరిపించింది. ఆ పెండ్లి గురించి చుట్టుపక్కల నాలుగు గ్రామాల వాళ్లూ ఘనంగా చెప్పుకున్నారు. ఇంతవరకూ ఆవైపు అంత గొప్పగా పెండ్లి జరిపినవారే లేరని కీర్తించారు. ‘ఆహా…దేశం కాని దేశానికి పోయి, సిగ్గూ శరమూ లేకుండా అయి పుట్టినోడి కిందల్లా కొంగు పరిచి సంపాయిచ్చి, తగుదునమ్మా అంటూ ముదరపెట్టి ముదరపెట్టి ముసిలోళ్లను చేసినాక బిడ్డలకు పెండ్లి చేసింది. అదీ గొప్పేనా,’ అని పెదవి విరచి …

The post కువైట్ సావిత్రమ్మ (కథ) – చక్రవేణు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%81%e0%b0%b5%e0%b1%88%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/feed/ 0
అలసిన గుండెలు (కథల సంపుటి) – రాచమల్లు రామచంద్రారెడ్డి http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b2%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b2%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b0%bf/#respond Sun, 22 Oct 2017 17:29:57 +0000 http://www.kadapa.info/?p=7661 అలసిన గుండెలు ఈ-పుస్తకం రారాగా చిరపరిచితులైన రాచమల్లు రామచంద్రారెడ్డి గారి కథల సంపుటి ‘అలసిన గుండెలు’. 1960 ఆగస్టులో ప్రచురితం. ప్రచురణ: విద్యోదయ పబ్లికేషన్స్, కడప జిల్లా. ఇందులో రారా గారి 12 కథలున్నాయి.

The post అలసిన గుండెలు (కథల సంపుటి) – రాచమల్లు రామచంద్రారెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b2%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b0%bf/feed/ 0
ఎల్లువ (కథ) – దాదాహయత్‌ http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81%e0%b0%b5/ http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81%e0%b0%b5/#respond Mon, 09 Oct 2017 18:56:52 +0000 http://www.kadapa.info/?p=7633 ‘యెంకటేస్వర సామీ, కాపాడు తండ్రీ’ కోర్టుహాల్లోకి వెళ్తూ తిరుపతి కొండ వున్న దిక్కుకు తిరిగి దండం పెట్టుకున్నాడు గొల్ల నారాయణ. దావా గెలిస్తే కొండకొస్తానని మొక్కుకున్నాడతను. ఆరోజే తీర్పు. కొద్దిసేపటి క్రితమే అతని వకీలు అతనికి ధైర్యం చెప్పాడు. ”మరేం ఫరవాలేదు. దావా గెల్చేది మనమే. నువ్వు నిమ్మళంగా వుండు” అన్నాడు. గొల్లనారాయణ అలాగేనని బుర్రూపాడు. అయితే అంతటితో అతనికి ధైర్యం చిక్కలేదు. ”అన్నింటికీ నువ్వే వుండావు సామీ” తిరుపతి వెంకన్నను తల్చుకుని అప్పుడే మనసులో దండం …

The post ఎల్లువ (కథ) – దాదాహయత్‌ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81%e0%b0%b5/feed/ 0
రెక్కమాను (కథ) – డా|| ఎమ్‌.వి.రమణారెడ్డి http://www.kadapa.info/%e0%b0%b0%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%81/#respond Mon, 04 Sep 2017 18:20:02 +0000 http://www.kadapa.info/?p=7506 రెక్కమాను కథ ఏ కాలంలో పుట్టిందో ఏమో, చేపా చేపా ఎందుకు ఎండలేదనే కథకు ఈనాటి పరిపాలనతో ఎంతో చక్కటి సారూప్యత వుందో మూర్తికి ఆశ్చర్యం కలిగించింది. సింపుల్‌గా ఎండుతుందనుకునే చేప, ఎన్ని అవరోధాలు ఎదురై చివరకు ఎండకుండా ఆగిపోతుందో మన ప్రభుత్వయంత్రాంగంలో ప్రతి చిన్న పని అలాగే ఆగిపోతుంది. పని తెగకుండా ఫైలు నడపడం పరిపాలనలో ప్రత్యేక నైపుణ్యం. అనాదిలో ఎవడో పనికిమాలిన రాజును దెప్పి పొడుస్తూ రాసిన కథ ఇప్పటి ప్రజాస్వామ్యానికి అతకడం మూర్తివంటి …

The post రెక్కమాను (కథ) – డా|| ఎమ్‌.వి.రమణారెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%81/feed/ 0