సంకీర్తనలు

పెదయౌబళపు కొండ పెరిగీనిదే – అన్నమాచార్య సంకీర్తన

పెదయౌబళపు కొండ పెరిగీనిదే వదలకకొలిచితే వరములిచ్చీని పదివేలశిరసుల పలునరసింహము గుదిగొన్న చేతుల గురుతైనది ఎదుటపాదాలు కన్నులెన్నైన కలిగినది యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది మొనసి రాకాసి మొకములగొట్టేది కనకపుదైత్యుని కడుపుచించినది తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది శ్రీవనిత తొడమీద జేకొని నిలిపినది దేవతలు గొలువ గద్దెపై నున్నది శ్రీవేంకటాద్రియందుఁజెలగి భోగించేది భావించి చూచితేను …

పూర్తి వివరాలు

ఇటు గరుడని నీ వెక్కినను – అన్నమాచార్య సంకీర్తన

composer : Rallapalli Ananta krishna sarma , kedara ragam ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె  ఎగసినగరుడని యేపున’ధా’యని జిగిదొలకచబుకు చేసినను నిగమాంతంబులు నిగమసంఘములు బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు గోపించినను సరుస నిఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర దిరిగె

పూర్తి వివరాలు

నరులారా నేడువో నారసింహ జయంతి — అన్నమాచార్య సంకీర్తన

నరులారా నేడువో నారసింహ జయంతి | సురలకు ఆనందమై శుభము లొసగెను || సందించి వైశాఖ శుద్ధ చతుర్దశీ శనివారం మందు సంధ్యాకాలమున ఔభళేశుడు | పొందుగా కంభములో పొడమి కడప మీద కందువ గోళ్ళ చించె కనక కశిపుని || నరమృగరూపము నానాహస్తముల అరిది శంఖచక్రాది ఆయుధాలతో గరిమ ప్రహ్లాదుని కాచి …

పూర్తి వివరాలు
error: