గుసగుస

సిద్దేశ్వరం అలుగుపై రంగంలోకి దిగిన నిఘావర్గాలు

సిద్దేశ్వరం అలుగుపై

మీడియా దృష్టి మరల్చేందుకు ప్రభుత్వ వ్యూహరచన? కడప: రాయలసీమ జిల్లాల నుండి రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి తరలివెళ్ళే అవకాశం ఉండటంతో నిఘావర్గాలు రంగంలోకి దిగాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాయలసీమ నాలుగు జిల్లాల నుండి ఎంతమంది రైతులు సిద్దేశ్వరం వెళ్ళవచ్చు అనే …

పూర్తి వివరాలు

డి.ఎల్ అలా చేస్తారా?

dl

మాజీ మంత్రి డి.ఎల్ రవీంద్రా రెడ్డి గురించి ఈ మధ్య ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ప్రచారం జోరందుకుంది. అదేమిటంటే … రాబోయే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగినా దిగాకపోయినా తెదేపాకు సహకరిస్తారని – అందుకు నజరానాగా చంద్రబాబు తదనంతరం డిఎల్ రవీంద్రారెడ్డి గారికి రాజ్యసభ సీటు ఇస్తారని. ఇదే విషయాన్ని తెలుగు …

పూర్తి వివరాలు

తెదేపా వైపు వరద చూపు ?

varadarajula reddy

ప్రొద్దుటూరులో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరదరాజులురెడ్డి టీడీపీ పార్టీలో చేరుతున్నారన్న ఊహాగానాలు భారీగా ఊపందుకున్నాయి. ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ నుండి వైకాపా లోకి వెళ్ళిన వరద అక్కడ ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యం కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్తితి కనిపిస్తుండడంతో వరద తెదేపా …

పూర్తి వివరాలు

రాయలసీమకు ఏం చేసింది?

sriramireddy

ఆరు శతాబ్దాల చరిత్రలో అతి విషమఘట్టంలో వున్న రాయలసీమ వాసులకు ఇప్పుడు రాష్ట్రవిభజన మరింత ప్రమాదకరంగా మారిందని, రాష్ట్రం వీడిపోతే జలయుద్ధాలు తప్పవని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు శ్రీ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుందని, తెలంగాణతో …

పూర్తి వివరాలు

తెదేపా ఆహ్వానాన్ని పట్టించుకోవట్లేదా?

telugudesham

డీ ఎల్ కి తెలుగు దేశం నేతలు గాలమేసే ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే తెదేపా డీఎల్‌కు రాయబారం పంపి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పట్ల అంతగా వ్యతిరేకత చూపని డీఎల్‌కు జిల్లాలో కీలక బాధ్యత అప్పగిస్తామని ఆ పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారు. అయితే ఈ …

పూర్తి వివరాలు

జగన్ బయటకొస్తే వార్ వన్ సైడే…

YS Jagan

వైకాపా చీఫ్, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అని మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్‌పై విచారణ సమయంలో సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఐతే సుప్రీంకోర్టు బెయిల్‌ పిటీషన్ను తోసిపుచ్చింది. దీంతో పార్టీ శ్రేణులంతా నిరాశ చెందాయి. కానీ జగన్ అభిమానులు, ముఖ్యంగా యువత సామాజిక సైట్ …

పూర్తి వివరాలు

రాజశేఖర్ మీసం తిప్పడం వెనుక కథ?

హీరో రాజశేఖర్ కు జగన్ రెడ్డికి ఎక్కడ తగాదా వచ్చింది? ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగాను, ఆసక్తకరంగాను ఉంది. విజయవాడలో జగన్ దీక్ష కార్యక్రమం నిర్వహించినప్పుడు రాజశేఖర్ సభా వేదికమీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. అంతేకాక ఆయన పదే,పదే మీసాలు తిప్పుతూ తిరగడం చూసి పలువురు జగన్ చెవిలో గుసగుసలాడారు. ఇదేమి …

పూర్తి వివరాలు
error: