రాజకీయాలు

కడప పార్లమెంటులో ఎవరికెన్ని ఓట్లు

ఓటర్ల జాబితా

వైఎస్ అవినాష్ – వైకాపా – 671983 ఆర్ శ్రీనివాసరెడ్డి  – తెదేపా – 481660 అజయకుమార్  వీణా – కాంగ్రెస్ –  14319 ఎం  హనుమంత రెడ్డి – బసపా –  5515 వై  రమేష్ రెడ్డి – జెడియు – 3809 స్సజిడ్  హుస్సేన్ – ఆంఆద్మీ – 3401 …

పూర్తి వివరాలు

పురంధేశ్వరిపై లక్షా 74 వేల మెజార్టీతో గెలిచిన యువకుడు

రాజంపేట లోక్‌సభ స్థానానికి వైకాపా తరపున పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను ఢీకొని అధిక మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలిసారిగా చట్టసభకు పోటీ చేసిన మిథున్‌ పార్లమెంటు సభ్యునిగా గెలుపొందడం కూడా విశేషమే. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, …

పూర్తి వివరాలు

పులివెందులలో జగన్ కు 75 వేల మెజార్టీ

ఓటర్ల జాబితా

పులివెందుల నియోజకవర్గం నుండి వైకాపా తరపున అభ్యర్థిగా పోటీ చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సుమారు 75 వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. ఇక్కడ తెదేపా నుండి ఎస్వీ సతీష్ రెడ్డి బరిలో ఉన్నారు. మూడు దశాబ్దాలకుపైగా పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబీకులే తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తున్నారు. …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో ఏ స్థానం ఎవరికి?

ఓటర్ల జాబితా

కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు  రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని  పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన …

పూర్తి వివరాలు

ఎన్నికల ఫలితాలు

ఓటర్ల జాబితా

– 11:30 సీమాంధ్రలో అధికారం దిశగా తెదేపా – 10:15AM – రాజంపేట లోక్సభలో  వైకాపా ఆధిక్యం – 10:05AM – 77స్థానాలలో  వైకాపా ఆధిక్యం, 83స్థానాలలో తెదేపా ఆధిక్యం – 9:50AM – 73స్థానాలలో  వైకాపా ఆధిక్యం, 80స్థానాలలో తెదేపా ఆధిక్యం – 9:44AM – 70స్థానాలలో  వైకాపా ఆధిక్యం, 80స్థానాలలో …

పూర్తి వివరాలు

ఎన్టీవీ – నీల్సన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు

ఓటర్ల జాబితా

ఎన్టీవీ – నీల్సన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు లీకయ్యాయి. స్థానిక, మునిసిపల్ ఎన్నికలలో తెదేపా విజయాన్ని సాధించడంతో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించకుండా ఎన్టీవీ నిలుపుదల చేసినట్లు సమాచారం. సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన మే7 తర్వాత నీల్సన్ సంస్థ ఈ సర్వే చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఎన్టీవీ …

పూర్తి వివరాలు

ఏ జడ్పీటీసీ ఎవరికి?

ఓటర్ల జాబితా

జిల్లాలో  వైకాపా జడ్పీటీసీ స్థానాల్లోనూ భారీ ఆధిక్యతను చూపి జిల్లాపరిషత్ ను కైవసం చేసుకుంది. వైకాపా గెలిచిన జడ్పీటీసి స్థానాలు అట్లూరు బి.కోడూరు కాశినాయన పుల్లంపేట పెనగలూరు లక్కిరెడ్డిపల్లె రాయచోటి సంబేపల్లె లింగాల తొండూరు వేముల పులివెందుల సింహాద్రిపురం వేంపల్లె చక్రాయపేట కమలాపురం చెన్నూరు వల్లూరు జమ్మలమడుగు ముద్దనూరు ఎర్రగుంట్ల మైలవరం బి.మఠం …

పూర్తి వివరాలు

కడప కార్పోరేషన్ వైకాపా పరం

ఓటర్ల జాబితా

కడప నగరపాలక సంస్థ (కార్పోరేషన్) వైకాపా పరమైంది. మొత్తం 50 డివిజన్లకు 42 డివిజన్లలో వైకాపా కార్పొరేటర్లు గెలుపొందారు. తెదేపా ఇక్కడ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది.  తెదేపా తరపున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలకృష్ణ యాదవ్ వైకాపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైకాపా తరపున మేయర్ అభ్యర్థిగా …

పూర్తి వివరాలు

ఒకే దోవలో నాలుగు పురపాలికలు సైకిల్ చేతికి

ఓటర్ల జాబితా

గుంతకల్లు – నెల్లూరు దోవ జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఈ దోవలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు,  మైదుకూరు, బద్వేల్ పట్టణాలు ఒకదాని తర్వాత మరోటి వరుసగా వస్తాయి. ఈ నాలుగూ పురపాలికలు కావడం ఒక విశేషమైతే ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికలలో ఈ నాలుగూ సైకిల్ చేతికి చిక్కాయి. కడప జిల్లా మొత్తానికి …

పూర్తి వివరాలు
error: