హోమ్ » Event » గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయశర్మ జయంతి
లక్కోజు సంజీవరాయశర్మ
నెల్లూరులో ఒక కార్యక్రమంలో శర్మ

గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయశర్మ జయంతి

గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.

సంజీవరాయశర్మ 1907 నవంబర్ 22 న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు.

లక్కోజు సంజీవరాయశర్మ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదీ చదవండి!

శివశివ మూరితివి

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

Calendar Add to Calendar Add to Timely Calendar Add to Google Add to Outlook Add …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: