'ఒంటిమిట్ట'కు శోధన ఫలితాలు

చంద్రబాబు చెప్పిందే మళ్ళీ చెప్పారు

chndrababu

కడప: ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జిల్లాలో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ముందుగా కడప నగరంలో కొత్త సచివాలయ భవనాన్ని (కలెక్టరేట్) ఆయన ప్రారంభించారు. అనంతరం ఒంటిమిట్ట సమీపంలో రూ.34కోట్లతో నిర్మించిన శ్రీరామ ఎత్తిపోతల పథకం పైలాన్‌ను రాత్రి ఆవిష్కరించారు. కలెక్టరేట్ ప్రారంభించిన సందర్భంగా …

పూర్తి వివరాలు

శేషవాహనం

When: Friday, April 15, 2016 @ 8:00 PM – 9:30 PM
Where: కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట, కడప జిల్లా

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. వివరాలకు… https://www.kadapa.info/ontimitta-brahmotsavam/ ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://www.kadapa.info/ఒంటిమిట్టకు/

పూర్తి వివరాలు

పోతన జయంతి, కవి సమ్మేళనం

When: Friday, April 15, 2016 @ 4:00 PM – 7:59 PM
Where: కోదండ రామాలయం, ఒంటిమిట్ట, కడప జిల్లా

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. వివరాలకు… https://www.kadapa.info/ontimitta-brahmotsavam/ ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://www.kadapa.info/ఒంటిమిట్టకు/

పూర్తి వివరాలు

ధ్వజారోహణం, శ్రీరామజయంతి

When: Friday, April 15, 2016 @ 8:00 AM – 10:00 AM
Where: కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట, కడప జిల్లా

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. వివరాలకు… https://www.kadapa.info/ontimitta-brahmotsavam/ ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://www.kadapa.info/ఒంటిమిట్టకు/

పూర్తి వివరాలు

తితిదే నుండి దేవాదాయశాఖకు ‘గండి’ ఆలయం

ttd

తితిదే అధికారుల నిర్వాకమే కారణం పులివెందుల: మండలంలో ఉన్న గండిదేవస్థానం ఎట్టకేలకు తితిదే నుంచి విముక్తమై దేవాదాయశాఖలోకి విలీనమైంది. శనివారం తితిదే అధికారులు స్థానిక నాయకుల సమక్షంలో దేవాదాశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌కు రికార్డులు అందజేశారు. నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో 2007లో దేవాదాయ శాఖలో ఉన్న గండిక్షేత్రాన్ని తితిదేలోకి …

పూర్తి వివరాలు

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప …

పూర్తి వివరాలు

‘కొప్పర్తి పరిశ్రమలవాడలో భూముల ధరలు ఎక్కువ’: కలెక్టర్

ramana ias

గతంలో ఏ కలెక్టరు ఇలా ఉండరనేది నిజమే కడప :  కొప్పర్తి పరిశ్రమల పార్కులో పెద్ద, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు అక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉన్నందువల్ల వెనక్కి తగ్గుతున్నారని జిల్లా కలెక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. కడప జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా సోమవారం స్థానిక సభాభవనంలో …

పూర్తి వివరాలు

15న జిల్లాకు చిన’బాబు’

Nara Lokesh

రాజంపేట: ముఖ్యమంతి చంద్రబాబు కొడుకు, చినబాబుగా తెదేపా శ్రేణులు పిలుచుకొనే నారా లోకేష్ ఈనెల 15న జిల్లాకు వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం అధికారికంగా తెలియచేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు నారా లోకేష్ రాజంపేటకు చేరుకుని పాతబస్సుస్టాండు బైపాస్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి …

పూర్తి వివరాలు

ఈ కలెక్టర్ మాకొద్దు

కలెక్టరేట్ ప్రాంగణంలో ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు

కడప : జిల్లా ప్రజలపైన ఆరోపణలు గుప్పిస్తూ, జిల్లా అభివృద్ధికి ఆటంకంగా మారిన జిల్లా కలెక్టర్ ను గవర్నర్ వెంటనే వెనక్కి పిలిపించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో వివిధ రాజకీయపక్షాల నాయకులూ (తెదేపా మినహా), కార్యకర్తలూ, వివిధ ప్రజా సంఘాలు, ప్రజలూ పాల్గొన్నారు. ముందుగా …

పూర్తి వివరాలు
error: