అందమైన దాన – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Tue, 24 Apr 2018 06:08:41 +0500 en-US hourly 1 https://wordpress.org/?v=5.3 అందమైన దాన … జానపద గీతం http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%97%e0%b1%80%e0%b0%a4%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%97%e0%b1%80%e0%b0%a4%e0%b0%82/#respond Mon, 23 Apr 2018 21:47:35 +0000 http://www.kadapa.info/?p=8229 అందమైన దాన,, సందమామ లాంటి దాన నీ అందమంతా సూసి నేను వాలిపోయాను పొద్దుటూరు లోనా పట్టు సీరలంగడి నాది సీరలన్నీ నీవు సింగారించుకోవే ।।అందమైన॥ ఆళ్ళగడ్డ లోన హారాలంగడి నాది హారాలన్ని నీవు రుంగారించుకోవే ॥అందమైన॥ అనంతపురంలోన అద్దాల మాడి నాది అద్దాల మాడిలోన ముద్దాడుకుందాము రావే ॥అందమైన॥ ముద్దనూరి లోన ముద్దాలంగడి నాది ఒక ముద్దయునా తిని పోదువు రావే ॥అందమైన॥

The post అందమైన దాన … జానపద గీతం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%97%e0%b1%80%e0%b0%a4%e0%b0%82/feed/ 0