అనంతపురం గంగమ్మ జాతర – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Fri, 20 Feb 2015 04:13:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.4.2 గంగమ్మను దర్శించుకున్న నేతలు http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae_%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4/ http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae_%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4/#respond Fri, 20 Feb 2015 04:13:42 +0000 http://www.kadapa.info/?p=5456 అనంతపురం: గంగమ్మ జాతరలో గురువారం నేతల సందడి కనిపించింది. అమ్మవారిని దర్శించుకోడానికి నాయకులు తరలిరావడంతో సాధారణ భక్తులు క్యూలైన్లలో గంటలకొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు.రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు జరిపించారు. మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా అనంతపురం గంగమ్మను న్యాయమూర్తులు దర్శించుకున్నారు. లక్కిరెడ్డిపల్లె న్యాయమూర్తి చెంగల్‌రాయనాయుడు, …

The post గంగమ్మను దర్శించుకున్న నేతలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae_%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4/feed/ 0
గంగమ్మకు కల్లు ముంతలతో ప్రత్యేక పూజలు http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae_%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%b0/ http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae_%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%b0/#respond Fri, 20 Feb 2015 03:51:15 +0000 http://www.kadapa.info/?p=5451 లక్కిరెడ్డిపల్లె: రాయలసీమలోనే ప్రసిద్ది గాంచిన లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గంగమ్మ జాతర ఉత్సవాలు గురువారం వైభవంగా జరిగినాయి. జాతరకు భక్తజనం పోటెత్తారు. గురువారం తెల్లవారుజామున చాగలగుట్టపల్లి నుంచి అమ్మవారి చెల్లెలైన కుర్నూతల గంగమ్మ భారీ వూరేగింపు నడుమ అనంతపురంలోని ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. దారి పొడవునా వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం సమీపంలోకి చాగలగుట్టపల్లె అమ్మవారు చేరుకోగానే అనంతపురం గంగమ్మ ఆలయ అర్చకులైన చెల్లు వంశీయులు అమ్మవారికి కల్లు ముంతలతో …

The post గంగమ్మకు కల్లు ముంతలతో ప్రత్యేక పూజలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae_%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%b0/feed/ 0
లక్కిరెడ్డిపల్లి గంగ జాతర మొదలైంది http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%97_%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%b0/ http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%97_%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%b0/#respond Wed, 18 Feb 2015 02:21:55 +0000 http://www.kadapa.info/?p=5426 రాయచోటి: అనంతపురం (లక్కిరెడ్డిపల్లి) గంగమ్మ జాతర ఈ పొద్దు (బుధవారం) ప్రారంభమైంది. గుడిలో గంగమ్మవారికి శాస్త్రోక్తంగా దీపం వెలిగించి పూజలు నిర్వహించి చెల్లోల్ల వంశీయులు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం బుధవారం తెల్లవారుజామున బోనాలు సమర్పించారు. ఆలయానికి సమీపంలో ఉన్న గొల్లపల్లిలోని చెల్లోల్లు వంశీయులు అమ్మ వారికి సోమవారం అర్ధరాత్రి ప్రత్యేకంగా పూజలు జరిపించారు. అనంతరం గ్రామంలో వూరేగింపు నిర్వహించి చౌటపల్లి, కొత్తపల్లిల మీదుగా గంగమ్మను ప్రధాన ఆలయానికి తీసుకొచ్చారు బుధ, గురు, శుక్రవారాల్లో గంగమ్మ జాతర నిర్వహిస్తారు. భక్తులకు …

The post లక్కిరెడ్డిపల్లి గంగ జాతర మొదలైంది appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%97_%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%b0/feed/ 0