అన్నమాచార్య సంకీర్తనలు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 02 Sep 2018 20:06:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.4.2 కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు – అన్నమయ్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b0%e0%b1%81%e0%b0%a3%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%b5%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b0%e0%b1%81%e0%b0%a3%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%b5%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/#respond Thu, 15 Mar 2018 18:28:12 +0000 http://www.kadapa.info/?p=8145 ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది చెందినది. పెన్నా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ప్రొద్దుటూరు వ్యాపారాలకు నిలయంగా ఉంది. ఇక్కడి పాత మార్కెట్ దగ్గర ఉన్న పురాతన మహాలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది.  పొద్దుటూరు చెండ్రాయుని (చెన్నకేశవుని) యెడల తన మధుర భక్తిని శృంగార సంకీర్తనా రూపంలో అన్నమాచార్యుడు …

The post కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు – అన్నమయ్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b0%e0%b1%81%e0%b0%a3%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%b5%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/feed/ 0
చేకొనుమీ నల్లఁబల్లి చెన్నకేశవా – అన్నమయ్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%9a%e0%b1%87%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b1%80-%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%81%e0%b0%ac%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%9a%e0%b1%87%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b1%80-%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%81%e0%b0%ac%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d/#respond Sun, 25 Feb 2018 02:26:16 +0000 http://www.kadapa.info/?p=8002 నల్లబల్లి చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన – 2 నల్లబల్లి, కడప జిల్లాలోని ముద్దనూరు మండలానికి చెందిన ఒక గ్రామము. ఇది మండల కేంద్రమైన ముద్దనూరు పట్టణానికి సమీపంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు పలుమార్లు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది.  నల్లబల్లి చెన్నకేశవుని సరససల్లాపాలను అన్నమాచార్యుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 0190-4 సంపుటము: 7-534 చేకొనుమీ నల్లఁబల్లి చెన్నకేశవా …

The post చేకొనుమీ నల్లఁబల్లి చెన్నకేశవా – అన్నమయ్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9a%e0%b1%87%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b1%80-%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%81%e0%b0%ac%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d/feed/ 0
రామభద్ర రఘువీర … అన్నమయ్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b0%e0%b0%98%e0%b1%81%e0%b0%b5%e0%b1%80%e0%b0%b0/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b0%e0%b0%98%e0%b1%81%e0%b0%b5%e0%b1%80%e0%b0%b0/#respond Tue, 20 Oct 2015 04:49:22 +0000 http://www.kadapa.info/?p=6424 సంకీర్తన:296  ‘రామభద్ర రఘువీర’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో॥పల్లవి॥ కౌసల్యానందవర్ధన ఘనదశరథసుత భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ రాసికెక్క కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా॥రామభద్ర॥ మారీచసుబాహు మర్దన తాటకాంతక దారుణవీరశేఖర ధర్మపాలక కారుణ్య రత్నాకర కాకాసుర వరద సారెకు వేదవిదులు జయవెట్టేరయ్యా ॥రామభద్ర॥ సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుటయోధ్యాపుర నిలయా యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన …

The post రామభద్ర రఘువీర … అన్నమయ్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b0%e0%b0%98%e0%b1%81%e0%b0%b5%e0%b1%80%e0%b0%b0/feed/ 0
అప్పులేని సంసారమైన… అన్నమయ్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf/#respond Mon, 08 Jun 2015 00:48:09 +0000 http://www.kadapa.info/?p=5961 అప్పులేని సంసార మైనపాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి // కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు చింతలేని యంబలొక్క చేరెడే చాలు జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని // తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని // లంపటపడని మేలు లవలేసమే …

The post అప్పులేని సంసారమైన… అన్నమయ్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf/feed/ 0
నరసింహ రామకృష్ణ : అన్నమయ్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%b0%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%b9-%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3/ http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%b0%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%b9-%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3/#respond Wed, 27 May 2015 04:00:44 +0000 http://www.kadapa.info/?p=5919 భగవదంకితబుద్ధులను ఏ దుష్టశక్తులూ నిలుపలేవు. భగవంతుని చేరడానికి పేర్కొన్న నవవిధ భక్తి మార్గాలలో వైరాన్ని ఆశ్రయించిన వారు శిశుపాల హిరణ్యకసిపాదులు. వైకుంఠవాసుడు ఆ దుష్టశక్తులను సంహరించి తన సాధుసంరక్షకత్వాన్ని చాటినాడు. అన్నమయ్య తన సంకీర్తన తపస్సును భంగపరిచే దుష్ట రాజకీయ శక్తులను నిర్మూలించమని వేంకటగిరి నృశింహుని ఇలా వేడుకుంటున్నాడు….  Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నరసింహ రామకృష్ణ నమో శ్రీవేంకటేశ సరుగ నా(నా) …

The post నరసింహ రామకృష్ణ : అన్నమయ్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%b0%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%b9-%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3/feed/ 0
రాజవు నీకెదురేదీ రామచంద్ర – అన్నమయ్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%b5%e0%b1%81-%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b1%86%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%87%e0%b0%a6%e0%b1%80/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%b5%e0%b1%81-%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b1%86%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%87%e0%b0%a6%e0%b1%80/#respond Sat, 27 Jul 2013 16:23:55 +0000 http://www.kadapa.info/telugu/?p=2411 గండికోట శ్రీరామచంద్రుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటను చేరిన ‘పదకవితా పితామహుడు’ అక్కడి రాముని సేవించి తరించినాడు.  గండికోట శ్రీరామచంద్రునికి అన్నమయ్య సమర్పించిన సంకీర్తనా నీరాజనమిది…. వర్గం : శృంగార సంకీర్తన కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు) రాగం: దేవగాంధారి ‘రాజవు (పు) నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. ‘రాజవు నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ …

The post రాజవు నీకెదురేదీ రామచంద్ర – అన్నమయ్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%b5%e0%b1%81-%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b1%86%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%87%e0%b0%a6%e0%b1%80/feed/ 0
తిరువీధుల మెరసీ దేవదేవుడు – అన్నమాచార్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%80%e0%b0%a7%e0%b1%81%e0%b0%b2-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%b8%e0%b1%80-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1/ http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%80%e0%b0%a7%e0%b1%81%e0%b0%b2-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%b8%e0%b1%80-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1/#respond Wed, 15 Aug 2012 13:06:50 +0000 http://www.kadapa.info/telugu/?p=1499 తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను ….. తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు  సిరుల రెండవనాడు శేషుని మీద మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగవనాడు పువ్వుగోవిలలోను …….. గ్రక్కుననైదవనాడు గరుడునిమీద యెక్కెనునారవనాడు యేనుగుమీద చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువదేరును గుఱ్ర మెనిమిదవనాడు ……. కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట యెనసి శ్రీవేంకటెశు డింతి యలమేల్మంగతో వనితల నడుమను వాయనాలమీదను….

The post తిరువీధుల మెరసీ దేవదేవుడు – అన్నమాచార్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%80%e0%b0%a7%e0%b1%81%e0%b0%b2-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%b8%e0%b1%80-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1/feed/ 0
ఇటు గరుడని నీ వెక్కినను – అన్నమాచార్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%87%e0%b0%9f%e0%b1%81-%e0%b0%97%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%80-%e0%b0%b5%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%a8%e0%b0%a8%e0%b1%81-%e0%b0%85/ http://www.kadapa.info/%e0%b0%87%e0%b0%9f%e0%b1%81-%e0%b0%97%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%80-%e0%b0%b5%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%a8%e0%b0%a8%e0%b1%81-%e0%b0%85/#comments Mon, 13 Aug 2012 08:56:56 +0000 http://www.kadapa.info/telugu/?p=1489 composer : Rallapalli Ananta krishna sarma , kedara ragam ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె  ఎగసినగరుడని యేపున’ధా’యని జిగిదొలకచబుకు చేసినను నిగమాంతంబులు నిగమసంఘములు బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు గోపించినను సరుస నిఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర దిరిగె పల్లించిననీపసిడిగరుడనిని కెల్లున నీవెక్కినయపుడు ఝల్లనె రాక్షససమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వేంకటరమణ

The post ఇటు గరుడని నీ వెక్కినను – అన్నమాచార్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%87%e0%b0%9f%e0%b1%81-%e0%b0%97%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%80-%e0%b0%b5%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%a8%e0%b0%a8%e0%b1%81-%e0%b0%85/feed/ 2