అన్నమాచార్య – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Wed, 18 Mar 2015 01:24:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.4 అన్నమయ్య 512వ వర్థంతి ఉత్సవాలు మొదలైనాయి http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf-512/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf-512/#respond Tue, 17 Mar 2015 18:17:18 +0000 http://www.kadapa.info/?p=5625 తాళ్లపాక: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడూ అయిన తాళ్ళపాక అన్నమాచార్యుల 512వ వర్థంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలి తాళ్లపాకలో తితిదే ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు బహుళ ద్వాదశి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సప్తగిరుల గోష్టిగానం కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. చివరిగా అన్నమయ్య చిత్రపటాన్ని తాళ్లపాక మాడవీధుల్లో వూరేగించారు. తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం తాళ్లపాక ధ్యానమందిర …

The post అన్నమయ్య 512వ వర్థంతి ఉత్సవాలు మొదలైనాయి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf-512/feed/ 0
ఇందరికి నభయంబు లిచ్చుచేయి – అన్నమయ్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%87%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%87%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf/#respond Sun, 05 Oct 2014 06:56:54 +0000 http://www.kadapa.info/?p=4553 ఇందరికి నభయంబు లిచ్చుచేయి కందువగు మంచి బంగారు చేయి॥ వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి చిలుకు గుబ్బలికింద చేర్చు చేయి కలికి యగు భూకాంత కౌగిలించినచేయి వలనైన కొనగోళ్ళ వాడిచేయి॥ తనివోక బలిచేత దానమడిగిన చేయి ఒనరంగ భూదానమొసగు చేయి మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చినచేయి ఎనయ నాగేలు ధరియించు చేయి॥ పురసతుల మానములు పొల్లసేసినచేయి తురగంబుబరపెడి దొడ్డచేయి తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి॥

The post ఇందరికి నభయంబు లిచ్చుచేయి – అన్నమయ్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%87%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf/feed/ 0
తిరువీధుల మెరసీ దేవదేవుడు – అన్నమాచార్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%80%e0%b0%a7%e0%b1%81%e0%b0%b2-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%b8%e0%b1%80-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1/ http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%80%e0%b0%a7%e0%b1%81%e0%b0%b2-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%b8%e0%b1%80-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1/#respond Wed, 15 Aug 2012 13:06:50 +0000 http://www.kadapa.info/telugu/?p=1499 తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను ….. తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు  సిరుల రెండవనాడు శేషుని మీద మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగవనాడు పువ్వుగోవిలలోను …….. గ్రక్కుననైదవనాడు గరుడునిమీద యెక్కెనునారవనాడు యేనుగుమీద చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువదేరును గుఱ్ర మెనిమిదవనాడు ……. కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట యెనసి శ్రీవేంకటెశు డింతి యలమేల్మంగతో వనితల నడుమను వాయనాలమీదను….

The post తిరువీధుల మెరసీ దేవదేవుడు – అన్నమాచార్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%80%e0%b0%a7%e0%b1%81%e0%b0%b2-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%b8%e0%b1%80-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1/feed/ 0