కడప నగరంలోని అస్థానా-ఏ-మగ్దూమ్ ఇలాహీ (అమీన్‌పీర్ దర్గా లేదా పెద్ద దర్గా లేదా కడప దర్గా) దేశంలోని గొప్ప దర్గాలలో ఒకటి. ‘దక్షిణ భారత అజ్మీర్’గా పేరుగాంచిన ఈ దర్గాను నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కడప దర్గాలో అడుగిడిన ప్రతి ఒక్కరూ తొలుత ప్రధాన గురువులైన హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా …
పూర్తి వివరాలుపెద్దదర్గాను దర్శించుకున్న కథానాయకుడు ఆదిత్య ఓం
కడప: వర్థమాన కథానాయకుడు ఆదిత్య ఓం సోమవారం అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. గురువులకు పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులను అడిగి గురువుల గొప్పదనాన్ని, దర్గా మహత్యాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చాలా రోజుల నుంచి దర్గాను దర్శించాలనుకునే కోరిక నేటికి నెరవేరిందన్నారు.
పూర్తి వివరాలుకడప నగరం
కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక …
పూర్తి వివరాలుపెద్దదర్గాలో నారా రోహిత్
కడప: ఆదివారం ఉదయం కడప నగరంలోని అమీన్‌పీర్(పెద్ద) దర్గాను సినిమా కథానాయకుడు నారా రోహిత్ దర్శించి గురువులకు పూలచాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన తనకు లేదన్నారు.రాష్ట్ర ప్రజలందరికి మేలు జరగాలని పెద్దదర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. నారా రోహిత్ అం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి …
పూర్తి వివరాలుకడపలో చిరంజీవి మేనల్లుడు
వర్ధమాన సినీకథానాయకుడు సాయిధరమ్‌తేజ్ సోమవారం పెద్దదర్గాను దర్శించి ప్రార్థనలు చేశారు. దర్గామహత్యం విని ఇక్కడి వచ్చానన్నారు. దర్గా ప్రతినిధులైన అమీర్‌ను అడిగి దర్గా విషయాలు తెలుసుకున్నారు. గురువుల ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ఆయన నటించిన రేయ్, పిల్లానీవులేని జీవితం సినిమాలు విడుదల కావలసి ఉంది. సాయిధరమ్‌తేజ్ ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు.
పూర్తి వివరాలుఅమీన్పీర్ దర్గా ఉరుసు ముగిసింది
కడప నగరంలోని అమీన్ పీర్ (పెద్ద) దర్గాలో హజరత్ సూఫిసర్ మస్త్‌షా చిల్లాకష్ ఖ్యాజా సయ్యద్ షా ఆరీపుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాలు సోమవారం ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిట లాడింది. పానక ప్రసాదం భక్తులకు అందించారు. అఖిల భారత …
పూర్తి వివరాలుకడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శం
కడప పెద్ద దర్గాను సందర్శించినాక ప్రశాంతత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవి శంకర్ గురూజీ కడప: కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ కొనియాడారు. రవిశంకర్ గురువారం కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గా (పెద్ద దర్గా)ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. …
పూర్తి వివరాలు