అమీన్‌పీర్ దర్గా – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 19 Aug 2018 10:15:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.2.1 కడప దర్గా – అమీన్‌పీర్ దర్గా http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%ae%e0%b1%80%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c%e0%b0%aa%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%ae%e0%b1%80%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c%e0%b0%aa%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/#respond Mon, 05 Mar 2018 21:29:06 +0000 http://www.kadapa.info/?p=7990 కడప నగరంలోని అస్థానా-ఏ-మగ్దూమ్ ఇలాహీ (అమీన్‌పీర్ దర్గా లేదా పెద్ద దర్గా లేదా కడప దర్గా) దేశంలోని గొప్ప దర్గాలలో ఒకటి. ‘దక్షిణ భారత అజ్మీర్’గా పేరుగాంచిన ఈ దర్గాను నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కడప దర్గాలో అడుగిడిన ప్రతి ఒక్కరూ తొలుత ప్రధాన గురువులైన హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ మజార్‌ను దర్శించుకుంటారు. అనంతరం అదే ప్రాంగణంలోని హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ మజార్‌తోపాటు ఆ వంశానికి చెందిన …

The post కడప దర్గా – అమీన్‌పీర్ దర్గా appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%ae%e0%b1%80%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c%e0%b0%aa%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/feed/ 0
పెద్దదర్గాను దర్శించుకున్న కథానాయకుడు ఆదిత్య ఓం http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/#respond Mon, 22 Jun 2015 18:39:31 +0000 http://www.kadapa.info/?p=6005 కడప: వర్థమాన కథానాయకుడు ఆదిత్య ఓం సోమవారం అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. గురువులకు పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులను అడిగి గురువుల గొప్పదనాన్ని, దర్గా మహత్యాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చాలా రోజుల నుంచి దర్గాను దర్శించాలనుకునే కోరిక నేటికి నెరవేరిందన్నారు.

The post పెద్దదర్గాను దర్శించుకున్న కథానాయకుడు ఆదిత్య ఓం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/feed/ 0
కడప నగరం http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b0%82/#respond Tue, 03 Mar 2015 01:35:58 +0000 http://www.kadapa.info/?p=5519 కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక కథ: కడప జిల్లా గెజిటీరులో కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/Kurpah) అనే రాసేవాళ్ళని స్పష్టంగా ఉంది. ఇది కృప …

The post కడప నగరం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b0%82/feed/ 0
పెద్దదర్గాలో నారా రోహిత్ http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d/#respond Mon, 19 Jan 2015 00:42:56 +0000 http://www.kadapa.info/?p=5241 కడప: ఆదివారం ఉదయం కడప నగరంలోని అమీన్‌పీర్(పెద్ద) దర్గాను సినిమా కథానాయకుడు నారా రోహిత్ దర్శించి గురువులకు పూలచాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన తనకు లేదన్నారు.రాష్ట్ర ప్రజలందరికి మేలు జరగాలని పెద్దదర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. నారా రోహిత్ అం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు కుమారుడు. ఈయన బాణం, సోలో, సారోచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో మొదలైన చలనచిత్రాలలో కథానాయకుడిగా నటించారు.

The post పెద్దదర్గాలో నారా రోహిత్ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d/feed/ 0
కడపలో చిరంజీవి మేనల్లుడు http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a7%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d%e2%80%8c%e0%b0%a4%e0%b1%87%e0%b0%9c%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a7%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d%e2%80%8c%e0%b0%a4%e0%b1%87%e0%b0%9c%e0%b1%8d/#respond Mon, 29 Sep 2014 23:08:27 +0000 http://www.kadapa.info/?p=4512 వర్ధమాన సినీకథానాయకుడు సాయిధరమ్‌తేజ్ సోమవారం పెద్దదర్గాను దర్శించి ప్రార్థనలు చేశారు. దర్గామహత్యం విని ఇక్కడి వచ్చానన్నారు. దర్గా ప్రతినిధులైన అమీర్‌ను అడిగి దర్గా విషయాలు తెలుసుకున్నారు. గురువుల ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ఆయన నటించిన రేయ్, పిల్లానీవులేని జీవితం సినిమాలు విడుదల కావలసి ఉంది. సాయిధరమ్‌తేజ్ ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు.

The post కడపలో చిరంజీవి మేనల్లుడు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a7%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d%e2%80%8c%e0%b0%a4%e0%b1%87%e0%b0%9c%e0%b1%8d/feed/ 0
అమీన్‌పీర్ దర్గా ఉరుసు ముగిసింది http://www.kadapa.info/%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81/#respond Mon, 17 Mar 2014 18:08:02 +0000 http://www.kadapa.info/telugu/?p=3208 కడప నగరంలోని అమీన్ పీర్ (పెద్ద) దర్గాలో హజరత్ సూఫిసర్ మస్త్‌షా చిల్లాకష్ ఖ్యాజా సయ్యద్ షా ఆరీపుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాలు సోమవారం ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిట లాడింది. పానక ప్రసాదం భక్తులకు అందించారు. అఖిల భారత స్థాయి 71వ ముషాయిరా (కవి సమ్మేళనం) తిలకించడానికి వచ్చిన భక్తులు, శిఘ్యలతో ప్రాంగణం కళకళలాడింది. ముషాయిరాలో దేశస్థాయిలోని ప్రముఖ కవులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ …

The post అమీన్‌పీర్ దర్గా ఉరుసు ముగిసింది appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81/feed/ 0
కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శం http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%a4%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%a4%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/#respond Thu, 23 Dec 2010 18:14:03 +0000 http://www.kadapa.info/?p=7283 కడప పెద్ద దర్గాను సందర్శించినాక ప్రశాంతత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవి శంకర్ గురూజీ కడప: కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ కొనియాడారు. రవిశంకర్ గురువారం కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గా (పెద్ద దర్గా)ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప పెద్ద దర్గా మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఈ దర్గాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. అంతేకాకుండా …

The post కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%a4%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/feed/ 0