అవగాహన సదస్సు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Fri, 10 Oct 2014 01:18:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 ఈరోజు యోవేవిలో మనోవిజ్ఞానశాస్త్ర అవగాహన సదస్సు http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b5%e0%b0%97%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8_%e0%b0%b8%e0%b0%a6%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b5%e0%b0%97%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8_%e0%b0%b8%e0%b0%a6%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81/#respond Fri, 10 Oct 2014 01:18:25 +0000 http://www.kadapa.info/?p=4605 కడప: ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా శుక్రవారం యోగివేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మనోవిజ్ఞానశాస్త్ర శాఖ అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. సాయంత్రం 3 గంటలకు విశ్వవిద్యాలయంలోని సర్.సి.వి.రామన్ సెమినార్ హాల్లో జరిగే సదస్సునకు ప్రముఖ మానసిక వైద్యులు డాక్టరు అశోక్‌కుమార్, డాక్టరు వెంకట్రాముడు హాజరవుతున్నారు. ఆసక్తి కలవారు హాజరుకావాలని విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

The post ఈరోజు యోవేవిలో మనోవిజ్ఞానశాస్త్ర అవగాహన సదస్సు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b5%e0%b0%97%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8_%e0%b0%b8%e0%b0%a6%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81/feed/ 0