ఉప్పుగుండూరు వెంకటకవి – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Wed, 27 Apr 2016 19:20:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.2.3 “కడప దేవుని గడప” అని ఎందుకంటారో … http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%97%e0%b0%a1%e0%b0%aa/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%97%e0%b0%a1%e0%b0%aa/#respond Sat, 09 Mar 2013 20:50:56 +0000 http://www.kadapa.info/telugu/?p=1581 ఒంటిమిట్ట – దీన్నే ఏకశిలానగరం అంటారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడకు వచ్చి దీనిపైన మూడురోజులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికి ఇంకా వారికి ఆంజనేయస్వామీ పరిచయం కాకపోవటంతో ఇక్కడ సీతారామలక్ష్మణుల విగ్రహాలే ఉంటాయి. ఆంజనేయస్వామీ విగ్రహం విడిగా ఆలయఆవరణలో ఒకప్రక్కన ఉంటుంది. ఈ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ట చేసాడని అంటారు. ఈ క్షేత్రానికి చాలా ప్రశస్తి ఉంది. పోతన ఇక్కడే ఉండి భాగవతాన్ని వ్రాసాడని చెప్తారు. ఆయన నివసించిన ఇల్లు కూడా ఉందికాని …

The post “కడప దేవుని గడప” అని ఎందుకంటారో … appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%97%e0%b0%a1%e0%b0%aa/feed/ 0
శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/#comments Mon, 16 May 2011 18:52:15 +0000 http://www.kadapa.info/telugu/?p=409 వై.ఎస్.ఆర్ జిల్లాలోని మండల కేంద్రమైన సిద్ధవటంలో ఉన్న శత్రుదుర్భేద్యమైన కోట ఆ నాటి స్మృతులను నేటికీ కళ్లకు కట్టినట్టు ఆవిష్కరిస్తుంది. రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ సిద్ధవటం కోట మన చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కువగా నివసిం చేవారట. వారు నివాసం ఉండే వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. …

The post శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/feed/ 1