ఎల్లమరాజు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sat, 11 Aug 2018 19:04:34 +0500 en-US hourly 1 https://wordpress.org/?v=5.3 మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9c%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9c%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Sat, 11 Aug 2018 19:04:34 +0000 http://www.kadapa.info/?p=8479 సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- ఈ కవి చౌడప్ప పేరు వినని తెలుగు పద్య ప్రేమికుడు వుండడు!ఈ చౌడప్ప భాగమైన మట్ల/మట్లి రాజుల “అష్ట దిగ్గజాల” గురించి తెలిసింది మాత్రం తక్కువే! సామంతులకంటే చక్రవర్తి బలవంతుడు,విజయనగర సామంతులైన సిద్దవటం పాలకుడు మట్ల(/మట్లి ) “అనంతరాజు” పోషించిన అష్టదిగ్గజ కవుల గురించి మెకంజి కైఫియత్తులలో రాసిన కాలానికి (1810 – 1812) శ్రీకృష్ణ …

The post మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9c%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/#comments Mon, 16 May 2011 18:52:15 +0000 http://www.kadapa.info/telugu/?p=409 వై.ఎస్.ఆర్ జిల్లాలోని మండల కేంద్రమైన సిద్ధవటంలో ఉన్న శత్రుదుర్భేద్యమైన కోట ఆ నాటి స్మృతులను నేటికీ కళ్లకు కట్టినట్టు ఆవిష్కరిస్తుంది. రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ సిద్ధవటం కోట మన చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కువగా నివసిం చేవారట. వారు నివాసం ఉండే వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. …

The post శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/feed/ 1