వివిధ సందర్భాలలో తెదేపా అధినేత చంద్రబాబు కడప జిల్లాకు గుప్పించిన హామీలు… తేదీ: 1 సెప్టెంబర్ 2016, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో కరువు పైన ఏరియల్ సర్వే ప్రదేశం: కంచరపల్లి, రాయచోటి మండలం ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు: గన్ల సంస్కృతి రాజ్యమేలిన ఈ ప్రాంతంలో రెయిన్గన్లతో కరవుపై పోరాటం చేస్తున్నా సీమ నడిబొడ్డుగా ఉన్న …
పూర్తి వివరాలు