కడప జిల్లా శాసనాలు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 29 May 2016 16:07:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 అరకట వేముల శాసనం http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b0%e0%b0%95%e0%b0%9f-%e0%b0%b5%e0%b1%87%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b0%e0%b0%95%e0%b0%9f-%e0%b0%b5%e0%b1%87%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%82/#respond Thu, 24 Dec 2015 04:29:00 +0000 http://www.kadapa.info/?p=6498 ప్రదేశము : అర్కటవేముల లేదా అరకటవేముల తాలూకా: ప్రొద్దుటూరు (కడప జిల్లా) శాసనకాలం: 9వ శతాబ్దం కావచ్చు శాసన పాఠం: 1.స్వస్తిశ్రీ వల్లభమహారాజాధి రాజపరమేశ్వర భట్టరళ పృథివిరాజ్య 2.ఞయన్ పెబా೯ణ వంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ వంగనూర్లి చరువశమ్మ೯పుత్ర 3.విన్నళమ్మ೯ళాకు నుడుగడంబున పన్నశ ఇచ్చిరి. వేంగుఖూదు, పెన్డ్రు(డ్=θ)కాలు, నారకొళూ కంచద్లు 4.ఇన్నల్వురు సాక్షి 5.దేనికి వక్రంబువచ్చు వాన్డు(డ్=θ)పఞచ్ మహాపాతక సంయ్యుక్తున్డు(డ్=θ) గున్ 6.అబ్భిద్ధ೯త్తన్త్రిభి భు೯క్తం సద్భిశ్చపరిపాలితం ఏతానినని వత్త೯న్తే పూవ్వ೯రాజకృ 7.తానిచ ||స్వరత్తా[0]పరదత్తా[0]వాయోహరేతి(త) వసుందరా(0)షష్టిం వష೯సహప్రాణి విష్టా …

The post అరకట వేముల శాసనం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b0%e0%b0%95%e0%b0%9f-%e0%b0%b5%e0%b1%87%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%82/feed/ 0
దానవులపాడు శాసనాలు http://www.kadapa.info/%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Sun, 29 Mar 2015 02:11:23 +0000 http://www.kadapa.info/?p=5668 జమ్మలమడుగు తాలూకాలోని దానవులపాడులో రాములోరి గుడిలో రాతి స్తంభాల మీదున్న శాసనాలివి… ఒక స్థంభం మీదున్న ఈ క్రింది శాసనం గుడి నిర్మాణాన్ని తెలియచేస్తోంది… శాసన పాఠం: 1. మల్లెం కొం- 2. డు బంగారు 3. సుబయ్య శె- 4. ట్టి ప్రారంభం శే- 5. శ్న దేవాళయ 6. ము కొ[డ్కు] చెన్న 7. య్య శెట్టి 8. కట్టిచ్చడ 9. మయిన – 10. ది. Reference: (No 113 of 1967) …

The post దానవులపాడు శాసనాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
ఒంటిమిట్ట రథోత్సవ వివాదం గురించిన శాసనం ! http://www.kadapa.info/%e0%b0%92%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f-%e0%b0%b0%e0%b0%a7%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%92%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f-%e0%b0%b0%e0%b0%a7%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%82/#respond Sun, 08 Mar 2015 18:53:55 +0000 http://www.kadapa.info/?p=5574 ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం రధోత్సవం జరుగుతుంది. కోదండరాముని కల్యాణోత్సవం జరిగిన మరుసటి రోజు ఈ రధోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది.మట్లి రాజుల కాలంలో కూడా ఈ ఆనవాయితీ ఉండేది. అప్పట్లో ఒంటిమిట్ట సిద్ధవటం తాలూకాలోనే పెద్దదైన గ్రామం (ఆధారం: కడప జిల్లా గెజిట్: 1914, 1875) , ఈ గ్రామంలో వివిధ కులాలకు చెందిన ప్రజలు నివశిస్తుండేవారు. కోదండరాముని బ్రహ్మోత్సవాలు అవీ గ్రామస్తుల ఆధ్వర్యంలోనే జరిగేవి. ఒకసారి రధోత్సవం విషయంలో ఒంటిమిట్ట కంసాలీలకు …

The post ఒంటిమిట్ట రథోత్సవ వివాదం గురించిన శాసనం ! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%92%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f-%e0%b0%b0%e0%b0%a7%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%82/feed/ 0
తంగేడుపల్లి శాసనము http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b1%87%e0%b0%a1%e0%b1%81%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b1%87%e0%b0%a1%e0%b1%81%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf/#respond Wed, 04 Feb 2015 21:16:38 +0000 http://www.kadapa.info/?p=5333 తంగేడుపల్లి బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. ఆ ఊరి పొలాలలో ఉన్న ఒక శిల్పం పైన లభ్యమైన శాసనమిది. ఒక వీరపుత్రుని గురించి ఇందులో చెక్కబడి ఉంది. ఇతరత్రా వివరాలు లేవు, అస్పష్టం. శాసన పాఠము: 1. మార? మం [దు] 2. – కొడు [కు] 3. – – మాల – – 4.  – యవీరుడు  – వీర 5. – – తమ వీరుడు Ref: (No17 of 1967)

The post తంగేడుపల్లి శాసనము appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b1%87%e0%b0%a1%e0%b1%81%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf/feed/ 0