కమలాపురం ఉరుసు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Fri, 18 Apr 2014 17:13:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 కమలాపురం ఉరుసు ముగిసింది http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%ae%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82_%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81-2/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%ae%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82_%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81-2/#respond Thu, 17 Apr 2014 17:11:12 +0000 http://www.kadapa.info/telugu/?p=3423 కమలాపురం హజరత్ అబ్దుల్ గఫార్‌షాఖాద్రి ఉరుసు ఘనంగా ముగిసింది. ఈనెల 14న నషాన్‌తో ప్రారంభం కాగా గురువారం తహలీల్‌తో ముగిశాయి. గురువారం ఉదయం దర్గా ఫీఠాధిపతి గఫార్‌స్వామి ఆధ్వర్యంలో గంధం ఇంటి నుంచి వూరేగింపుగా గంధాన్ని, పూలను తీసుకువచ్చి దర్గాలో ఎక్కించారు. నషాన్ సందర్భంగా దర్గాలో ప్రతిష్ఠించిన జెండాను కిందికి దించారు. స్వామి మజార్లపై పూలఛాదర్లు సమర్పించి భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిందూ, ముస్లిం భక్తులు చక్కెర చదివింపులు చేసి, పంచిపెట్టారు. పీఠాధిపతి సోదరులు …

The post కమలాపురం ఉరుసు ముగిసింది appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%ae%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82_%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81-2/feed/ 0
ఈ రోజు నుంచి కమలాపురం ఉరుసు http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%ae%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82_%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%ae%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82_%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81/#respond Sun, 13 Apr 2014 23:35:33 +0000 http://www.kadapa.info/telugu/?p=3393 హిందూ, ముస్లింల సమైక్యత ప్రతీక కమలాపురం శ్రీహజరత్ అబ్దుల్ గఫార్‌షా ఖాద్రి, దస్తగిరి ఖాద్రి, మౌలానామౌల్వి ఖాద్రి, మొహిద్దీన్‌షా ఖాద్రి, జహిరుద్దీన్‌షాఖాద్రి దర్గా . నేటికీ ఇక్కడ హిందువులే ధర్మకర్తలు. దర్గాను దస్తగిరిషా ఖాద్రి శిష్యుడు, పొద్దుటూరుకు చెందిన నామా నాగయ్య శ్రేష్ఠి నిర్మించారు. నేటివరకూ వారి కుటుంబికులే ధర్మకర్తలుగా సేవలందిస్తున్నారు. హజరత్ అబ్దుల్‌గఫార్‌షా ఖాద్రి ఉరుసు సోమవారం ఉరుసు ప్రారంభమై 17న ముగుస్తుంది.   14వ తేదీ నషాన్ 15న గంధం, 16న ఉరుసు, 17న తహలీల్‌తో ఉరుసు …

The post ఈ రోజు నుంచి కమలాపురం ఉరుసు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%ae%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82_%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81/feed/ 0