కల్యాణోత్సవం – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Thu, 02 Apr 2015 04:12:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 ఈ రోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల పెళ్లి http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf/#respond Thu, 02 Apr 2015 04:12:29 +0000 http://www.kadapa.info/?p=5754 ఓఒంటిమిట్ట: ఈ రోజు (గురువారం) రాత్రి జరగనున్న కోదండరామయ్య పెళ్లి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల పెళ్లి ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నుంచి ఆరో రోజున రాత్రివేళ వెన్నెలలో ఈ కల్యాణం నిర్వహించడం మొదటి నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా పలు ఏర్పాట్లు చేశారు. అలాగే పెద్దఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఒంటిమిట్ట ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ముఖ్యమంత్రి …

The post ఈ రోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల పెళ్లి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf/feed/ 0
కమనీయం… కోనేటిరాయుని కళ్యాణం http://www.kadapa.info/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8_%e0%b0%95%e0%b0%b3%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8_%e0%b0%95%e0%b0%b3%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/#respond Mon, 30 Jun 2014 04:35:11 +0000 http://www.kadapa.info/?p=3881 వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవర ణలో ఆదివారం అంగరంగ శ్రీనివాసుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు, వేదపండితుల వేదమంత్రోచ్చారణల మధ్య కోనేటిరాయుని కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామస్మరణలతో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం పులకించింది. కల్యాణానికి ముఖ్యఅతిధులు గా ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, జాయింట్ కలెక్టర్ రామారావులు హాజరయ్యారు. కార్యక్రమంలో తిరుమల, తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ …

The post కమనీయం… కోనేటిరాయుని కళ్యాణం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8_%e0%b0%95%e0%b0%b3%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/feed/ 0
వీరబల్లిలో ఈపొద్దు ఏడుకొండలరాయుడికి పెళ్లి http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a6%e0%b1%87/ http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a6%e0%b1%87/#respond Sun, 29 Jun 2014 03:18:04 +0000 http://www.kadapa.info/?p=3878 కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని తితిదే ఆధ్వర్యంలో ఆదివారం వీరబల్లిలో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం వేదిక కానుంది. ఇందుకు సంబంధించి తిరుమల, తిరుపతి దేవస్థాన కల్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం అన్నప్రసాదాలు, అమ్మవారి కుంకుమ, పసుపు పంపిణీ చేయనున్నట్లు తితిదే ఎస్ఈ రామచంద్రారెడ్డి, కల్యాణ ప్రాజెక్టు ఎస్ఓ రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీనివాస …

The post వీరబల్లిలో ఈపొద్దు ఏడుకొండలరాయుడికి పెళ్లి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a6%e0%b1%87/feed/ 0