కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Fri, 29 Dec 2017 10:41:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.2.3 కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%a5%e0%b0%be%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%a5%e0%b0%be%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/#respond Thu, 07 Sep 2017 19:53:45 +0000 http://www.kadapa.info/?p=7519 కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో …

The post కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%a5%e0%b0%be%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/feed/ 0
కుట్ర (కథ) – కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%95%e0%b0%a5/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%95%e0%b0%a5/#respond Sat, 11 Mar 2017 11:23:22 +0000 http://www.kadapa.info/?p=7364 కడప జిల్లాకు చెందిన కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి ‘కుట్ర’ పేరుతో రాసిన కథ (కధానిక).  జ్యోతి మాసపత్రిక 1981 నవంబరు సంచికలో ప్రచురితమైన ఈ కథ కడప.ఇన్ఫో సందర్శకుల కోసం…

The post కుట్ర (కథ) – కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%95%e0%b0%a5/feed/ 0
ఆ రోజుల్లో రారా.. http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Wed, 24 Sep 2014 02:11:15 +0000 http://www.kadapa.info/?p=4474 ఒక రోజు చండ ప్రచండంగా వెలిగిన రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) ఈ రోజు మన మధ్యలేరు. ఆయన సహచరుడైన నాకు ఆయన జ్ఞాపకాలు (రారా జ్ఞాపకాలు) మిగిలాయి. కడపోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాన్ని మననం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో, నా జ్ఞాపకాల్ని పాఠకుల ముందుంచుతున్నాను. కడప జిల్లాకు సంబంధించి ఆధునిక కథానిక ప్రక్రియలు గాని, విమర్శనా ప్రక్రియను గాని, ఉటంకించదలచుకుంటే రారా పేరు అనివార్యం. నిజానికి ఆయన పేరు కడప జిల్లాకు మాత్రమే పరిమితం కాదు …

The post ఆ రోజుల్లో రారా.. appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
‘నాది పనికిమాలిన ఆలోచన’ http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%87%e0%b0%a4%e0%b1%81_%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%87%e0%b0%a4%e0%b1%81_%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf/#respond Sun, 21 Jul 2013 15:05:56 +0000 http://www.kadapa.info/telugu/?p=2289 “జ్ఞాపకశక్తికీ నాకూ చుక్కెదురు. విశ్వం, నేనూ ఎప్పుడు దగ్గరయ్యామో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఇద్దరం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో మా ఇద్దరికీ స్నేహం అయినట్టు లేదు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజులలో రా.రా గారు కడపకొచ్చారు. ఆయన ఎక్కడెక్కడి వాళ్ళను ఒకచోట చేర్చారు. గజ్జల మల్లారెడ్డి, కేతు విశ్వనాధరెడ్డి, ఆర్వీఆర్, రామప్ప, బండి గోపాల్ రెడ్డి, వై.సి.వి.రెడ్డి, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, గోవిందరెడ్డి, రామ్మోహన్ .. అంతా రా.రా మూలంగానే కలుసుకున్నట్లు జ్ఞాపకం. …

The post ‘నాది పనికిమాలిన ఆలోచన’ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%87%e0%b0%a4%e0%b1%81_%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf/feed/ 0