కైలాసం – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sat, 29 Jul 2017 21:15:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.2.3 పుష్పగిరి ఆలయాలు http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%81%e0%b0%b7%e0%b1%8d%e0%b0%aa%e0%b0%97%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%81%e0%b0%b7%e0%b1%8d%e0%b0%aa%e0%b0%97%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf/#respond Tue, 17 Feb 2015 22:24:06 +0000 http://www.kadapa.info/?p=5428 వైష్ణవులకిది మధ్య ఆహోబిలమూ శైవులకిది మధ్య కైలాసమూ కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో పుష్పగిరి క్షేత్రం కొండపై ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. ఇది హరిహరాదుల క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలంలో వందకు పైగా ఆలయాలు ఉండేవన్న పురాణగాధ ప్రచారంలో ఉంది. ఆది శంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం, విద్యారణ్యస్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రంతో దర్శనీయ క్షేత్రంగా విరాజిల్లుతున్న పుష్పగిరి క్షేత్రం కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. …

The post పుష్పగిరి ఆలయాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%81%e0%b0%b7%e0%b1%8d%e0%b0%aa%e0%b0%97%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf/feed/ 0