గంగనేరు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Thu, 27 Mar 2014 16:06:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.4.2 మంగళవారం నుంచి మంచాలమ్మ జాతర http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/ http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/#respond Sun, 30 Mar 2014 00:00:06 +0000 http://www.kadapa.info/telugu/?p=3285 రామాపురం మండలంలోని గంగనేరులో (రాచపల్లె గ్రామం) ఏప్రిల్ 1, 2న మంచాలమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొవ్వూరువారు మంచాలమ్మను ఇలవేలుపుగా కొలుస్తారు. కొండవాండ్లపల్లె నుంచి దేవతకు నాణ్యం తీసుకొస్తారు. మంచాలమ్మ దేవతను రాచపల్లె, బాలిరెడ్డిగారిపల్లె, కోమ్మూరువాండ్లపల్లె, గంగనేరు తదితర గ్రామాల్లో వూరేగించిన అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.

The post మంగళవారం నుంచి మంచాలమ్మ జాతర appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/feed/ 0