చింతలమ్మ – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sat, 30 Apr 2016 05:55:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.2.3 అన్నమయ్య కథ (రెండో భాగం) http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/#respond Tue, 30 Dec 2014 01:59:15 +0000 http://www.kadapa.info/?p=5126 పాము కరవలేదు సరికదా! ఎదురుగ చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది.”ఎందుకు బాబు ఈ అఘాయిత్య?. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు” అని చింతలమ్మ బాలుని చింత తీర్చి అదృశ్యమైంది. అమ్మ చెప్పినట్లు నారాయాణయ్యకు చెన్నకేశవస్వామి దయవల్ల అన్ని విద్యలూ సిద్ధించాయి. …

The post అన్నమయ్య కథ (రెండో భాగం) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/feed/ 0