చిదంబరరెడ్డి – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 07 Sep 2014 04:21:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 కొత్తసీమ (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae/#respond Sun, 07 Sep 2014 04:21:34 +0000 http://www.kadapa.info/?p=4319 చర్న కోల ఏదిరా-బండిగుజ్జ వెదకరా వడిశెలా చెల్లెమ్మా-మొద్దొ పరక తీయమ్మా //చర్న// వాడెవడో నిజాముగాడు మననమ్మెనంట తెల్లోనికి ఇంకెవడో ఖద్దరోడు ముక్కలుగా నరికెనంట. అరవ నాడులో చేతులు కన్నడ దేశాన తలా మొండెమే మనమిప్పుడు వంచించ బడిన బిడ్డలం //చర్న// రాజుల కాలం కాదిది- రజకీయ నక్కలార ప్రజల మాట ఆలకించి -పోరాడుదాము రండి సరహద్దుల గీతగీచి -మాసంస్కృతినే చంపినారు కుటుంబాన్ని విడగొట్టి- కుర్చిలాట ఆడినారు //చర్న// లేవండీ కదలండీ- చలిచీమల దండులాగ పాముల పన్నాగాలా- పడగనీడ …

The post కొత్తసీమ (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae/feed/ 0
అన్నన్నా తిరగబడు… (కవిత) – సడ్లపల్లె చిదంబరరెడ్డి http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b0%97%e0%b0%ac%e0%b0%a1%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b0%97%e0%b0%ac%e0%b0%a1%e0%b1%81/#respond Thu, 04 Sep 2014 02:44:57 +0000 http://www.kadapa.info/?p=4281 రాయల సీమజనాల్లో రగత మురికిపారాల రాజకీయ రంకుల్ని ఈడ్చి ఈడ్చి తన్నాల. ఈపొద్దు ఇంటిలోన రేపేమో మంటిలోన ఏదొకటో కాకుంటే మనకింకా ముక్తి లేదు. ఒకకంటికి సున్నము వెన్న మరో కంటికి ఆదినుండి మనసీమకు అంతులేని అన్యాయం. ప్రాజెక్టును ఇస్తామని మదరాసునుండి పిల్చినారు చుక్క నీరు ఇవ్వకుండ కిందకు మళ్లించినారు . సీమ రైతు గుండెలన్ని ముళ్లచెట్ల కంపలాయె ఎన్నాళ్లీఅగచాట్లు అన్నన్నా తిరగబడు. రైతు కంటి నీళ్లతో పంటలెలా పండుతాయి మభ్య పెట్టు మాటలతో పరిపాలనెలా సాగుతుంది. …

The post అన్నన్నా తిరగబడు… (కవిత) – సడ్లపల్లె చిదంబరరెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b0%97%e0%b0%ac%e0%b0%a1%e0%b1%81/feed/ 0