జానపద పాటలు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sat, 27 Oct 2018 17:16:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 ఓ రాయలసీమ రైతన్నా ! – జానపద గీతం http://www.kadapa.info/%e0%b0%93-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be/ http://www.kadapa.info/%e0%b0%93-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be/#respond Sat, 28 Apr 2018 08:46:17 +0000 http://www.kadapa.info/?p=8236 సాగునీటి సౌకర్యాల విషయంలో దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ రైతుకు వ్యవసాయం గుదిబండగా మారి, ప్రాణ సంకటమై కూర్చుండింది. కాయకష్టం చేసి గుట్టలు చదును చేసి తను సాగు చేసిన మెట్ట, పొట్ట కూడా నింపలేదని బాధపడుతున్న రైతు వ్యధను ‘ఓ రాయలసీమ రైతన్నా …’ అంటూ జానపదులు ఇలా ఆలపిస్తున్నారు. మెట్టలూ, గుట్టలుదీసి – పట్టుబట్టీ దున్నితేను చిట్టెడైన పండవేమిరా ఓ రాయలసీమ రైతన్నా..! పొట్టలైనా నిండవేమిరా ఎండలోస్తే పంటలేదు, కుండనొక్కా గింజ లేదు …

The post ఓ రాయలసీమ రైతన్నా ! – జానపద గీతం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%93-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be/feed/ 0
అందమైన దాన … జానపద గీతం http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%97%e0%b1%80%e0%b0%a4%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%97%e0%b1%80%e0%b0%a4%e0%b0%82/#respond Mon, 23 Apr 2018 21:47:35 +0000 http://www.kadapa.info/?p=8229 అందమైన దాన,, సందమామ లాంటి దాన నీ అందమంతా సూసి నేను వాలిపోయాను పొద్దుటూరు లోనా పట్టు సీరలంగడి నాది సీరలన్నీ నీవు సింగారించుకోవే ।।అందమైన॥ ఆళ్ళగడ్డ లోన హారాలంగడి నాది హారాలన్ని నీవు రుంగారించుకోవే ॥అందమైన॥ అనంతపురంలోన అద్దాల మాడి నాది అద్దాల మాడిలోన ముద్దాడుకుందాము రావే ॥అందమైన॥ ముద్దనూరి లోన ముద్దాలంగడి నాది ఒక ముద్దయునా తిని పోదువు రావే ॥అందమైన॥

The post అందమైన దాన … జానపద గీతం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%97%e0%b1%80%e0%b0%a4%e0%b0%82/feed/ 0